ఆ హీరోయిన్స్  బాడీస్ ఎంత ఫిట్ అంటే... చూస్తే హార్ట్ బ్రేకే!

First Published Dec 19, 2020, 9:14 PM IST

గ్లామర్ ఫీల్డ్ లో కెరీర్ మైలేజ్ ఫిట్నెస్ అండ్ బ్యూటీ పైనే ఆధారపడి ఉంటుంది. స్టార్ హీరోయిన్ అయినా పర్ఫెక్ట్ బాడీ లేకపోతే ఫేడ్ అవుట్ అవ్వాల్సిందే. ఏమాత్రం షేప్ అవుట్ అయినా... ఎవరూ దేకను కూడా దేకరు. అందుకే హీరోయిన్స్ కడుపు మాడ్చుకొని, గంటల తరబడి వర్క్ ఔట్స్ చేసిన సెక్సీ షేప్ రాబడతారు. మరి అలాంటి పర్ఫెక్ట్ బాడీ కలిగిన ఈ హీరోయిన్స్ చూస్తే, చలిలో కూడా చెమటలు పట్టాల్సిందే.. 

సెక్సీ లేడీకత్రినా ఖైఫ్వర్క్ అవుట్ వీడియోలు చూస్తే అర్థం అవుతుంది ఆమెకు గ్లామర్ అండ్ ఫిట్నెస్ అంటే ఎంత శ్రద్దో. మెస్మరైజ్ చేసే ఆమె పర్ఫెక్ట్బాడీ షేప్ వెనుక, కఠిన శ్రమ వుంది. అందుకే ఇప్పటికీఫిట్ అండ్ బ్యూటిఫుల్ షేప్స్ ఆమె మెయిటైన్చేస్తున్నారు.
undefined
బాలీవుడ్ లో పర్ఫెక్ట్ బాడీ షేప్గురించి మాట్లాడితే మొదటి వినిపించే పేరు దిశా పటాని. దిశాబాడీ షేప్ అండ్ కర్వ్స్చూస్తే ఎవరికైనా హాలీవుడ్ హీరోయిన్స్గుర్తుకు రావడంఖాయం. ఫిట్నెస్ ఫ్రీక్ గా పేరున్న దిశా...కఠిన డైట్ మరియు వ్యాయామం ద్వారా అద్భుతమైన జీరో సైజ్ రాబట్టారు.
undefined
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా క్రేజీప్రాజెక్ట్స్ చేస్తున్న అలియా భట్ఒకప్పుడు బొద్దుగా ఉండేవారు. 2012లో వచ్చిన స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ మూవీతో హీరోయిన్ గా మారిన అలియా... ఆసినిమా కోసం పూర్తిగా తన బాడీ షేప్ మార్చి వేసింది. కఠిన వ్యాయామాలతో పర్ఫెక్ట్ బాడీ షేప్ దక్కించుకున్నారు అలియాభట్.
undefined
బాలీవుడ్ క్వీన్ దీపికా పదుకొనెఫిట్టెస్ట్ అండ్ హాటెస్ట్బాడీ షేప్ కలిగివున్నారు. ఈ పొడుగు కాళ్ళ సుందరి అద్భుతమైన ఫిట్నెస్ తో పాటు గ్లామర్ మైంటైన్చేస్తున్నారు. పెళ్ళైనా కూడా వన్నె తరగని సోయగం దీపికా పదుకొనెసొంతం. దాని వెనుక రహస్యం వ్యాయామం, హెల్తీ ఫుడ్ మరియు క్రమ శిక్షణ.
undefined
బాలీవుడ్ లో సైజ్ జీరోకాన్సెప్ట్ ని పాప్యులర్ చేసింది కరీనా కపూర్, ఫిట్నెస్ అండ్ బ్యూటీపై మక్కువతో కరీనా గతంలో సైజుజీరో బాడీలో దర్శనం ఇచ్చారు. ప్రెగ్నన్సీతరువాత కూడా కరీనా పర్ఫెక్ట్ బాడీ షేప్ సాధించడం విశేషం.
undefined
click me!