ఆ వార్తలు నిజం కాబోతున్నాయి. అమెరికాలో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్న యువతిని శర్వానంద్ పెళ్లి చేసుకోబోతున్నాడు. శర్వానంద్ పెళ్లి చేసుకోబోయే ఆ యువత ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ గురించి తెలిస్తే వణుకు తప్పదు. ఆమె కుటుంబ సభ్యులు అంతటి హేమాహేమీలు మరి. శర్వానంద్ పెళ్లి చేసుకోబోయే ఆ యువతి ఎవరు, ఆమె వివరాలు ఏంటి అని తెలుసుకునేందుకు ఫ్యాన్స్ తెగ ఆసక్తి చూపుతున్నారు. ఎట్టకేలకు వారి నిరీక్షణకు తెరపడింది.