ఎద సొంపులతో కవ్విస్తున్న రాంచరణ్ హీరోయిన్.. రెస్టారెంట్ లో నేహా శర్మ బోల్డ్ షో వైరల్

First Published Nov 10, 2022, 6:51 PM IST

హాట్ బ్యూటీ నేహా శర్మ చిరుత చిత్రంతో టాలీవుడ్ లోకి సెన్సేషనల్ ఎంట్రీ ఇచ్చింది. తొలి చిత్రంలోనే ఆమె చేసిన అందాల మాయకు యువత ఫిదా అయ్యారు.

హాట్ బ్యూటీ నేహా శర్మ చిరుత చిత్రంతో టాలీవుడ్ లోకి సెన్సేషనల్ ఎంట్రీ ఇచ్చింది. తొలి చిత్రంలోనే ఆమె చేసిన అందాల మాయకు యువత ఫిదా అయ్యారు.

చిరుత చిత్రం తర్వాత రాంచరణ్,నేహా శర్మ గురించి కొన్ని గాసిప్స్ కూడా వినిపించాయి. అంతలా ఈ జంటకు క్రేజ్ వచ్చింది.స్టన్నింగ్ స్మైల్, నాజూకు అందాలతో నేహా శర్మ యువతని కట్టి పడేసింది. 

కానీ ఆ క్రేజ్ ని నిలబెట్టుకోలేకపోయింది నేహా శర్మ. చిరుత తర్వాత తెలుగులో ఒకటి అర చిత్రాల్లో మాత్రమే నటించింది. కానీ నేహా శర్మకి గ్లామర్ పరంగా ఇప్పటికి సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఉంది. 

ఆఫర్స్ కరువు కావడంతో బాలీవుడ్ కు వెళ్ళిపోయింది. చిరుత సూపర్ హిట్. పైగా నేహా శర్మ గ్లామర్ క్వీన్. అయినా ఈ భామకు ఆఫర్స్ ఎందుకు రాలేదు అనేది పెద్ద మిస్టరీనే. 

ఇక నేహా శర్మ సోషల్ మీడియాలో గ్లామర్ ఫోజులతో చేసే రచ్చ అంతా ఇంతా కాదు. క్లీవేజ్ షో, నడుము అందాలు, బికినీ ఫోజులతో నేహా శర్మ హాట్ టాపిక్ గా మారుతోంది. 

తాజాగా నేహా శర్మ ఓ రెస్టారెంట్ కి డిన్నర్ కి వెళ్ళింది. అక్కడ ఆమె విందు ఎంజాయ్ చేయడం మానేసి కుర్రాళ్లకి పరువాల విందు వడ్డించింది. తన ఒంపు సొంపుల ప్రదర్శిస్తూ డిన్నర్ టేబుల్ వద్ద నానా రచ్చ చేసింది. 

టాప్ యాంగిల్ లో నేహా శర్మ ఇస్తున్న ఫోజులు మైండ్ బ్లాక్ చేస్తున్నాయి. చూపు తిప్పుకోలేని ఎద అందాలని చూపిస్తూ నేహా శర్మ చిన్నపాటి తుఫాన్ సృష్టించింది. 

రెడ్ డ్రెస్ లో నేహా ఎద అందాలు ఆరబోస్తున్న విధానం అమేజింగ్ అనే చెప్పాలి. ఎద అందాలు ఎగసి పడుతున్నట్లు నేహా ఒంపు సొంపులతో మైమరిపిస్తోంది. 

ప్రస్తుతం నేహా శర్మ 'జోగిరా సారా రా రా' అనే హిందీ చిత్రంలో నటిస్తోంది. అలాగే గ్లామర్ మ్యూజిక్ ఆల్బమ్స్ కూడా చేస్తోంది ఈ హాట్ బ్యూటీ.  

click me!