కృతి సనన్ కు వాళ్ళమ్మ స్ట్రాంగ్ వార్నింగ్.. ? సంచలన నిజాలు బయట పెట్టిన బాలీవుడ్ బ్యూటీ.

First Published Nov 5, 2022, 11:09 AM IST

బాలవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్ కు వాళ్లమ్మ వార్నింగ్ ఇచ్చిందట. స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిందట. సినిమాల్లోకి వెళ్లే ముందే ఆమకు ఓ విషయం క్లియర్ గా చెప్పిందట. కాని ఇప్పుడ జరిగేదేంటి..? కృతి సనన్ చెప్పిన నిజాలు

ప్రస్తుతం హీరోయిన్ అంటే ఎక్స్ పోజింగ్ చేయడానికి మాత్రమే... సినిమాకు గ్లామర్, కలరింగ్ ఇవ్వడానికి మాత్రమే.. సినిమాల్లో పెర్ఫామెన్స్.. మేజర్ డైలాగ్స్ అన్నీ హీరోవే అయితే ఎక్స్ పోజింగ్ చేయకపోతే హీయిన్ గాఅసలు చాన్స్ లే రావు. ఈ విషయంలో కృతి శెట్టి తన వింత అనుభవాన్ని వెల్లడించింది. 

మా అమ్మ చెప్పింది.. మా ఇంట్లో ఇలాంటివి నచ్చవ్ అంటూ.. స్కిన్ షో నుంచి తప్పించుకోవడానికి వీళ్ళేదు హీరోయిన్లు. ఎక్స్ పోజింగ్ చేస్తేనే అవకాశాలు. నిండా కప్పుకు కూర్చుంటే ఛాన్స లు రావడంలేదు ప్రస్తుతం ఇండస్ట్రీలో. ఇక ఇప్పుడు కాస్త రొమాన్స్ డోస్ పెంచితేనే సినిమాలు ఆడుతున్నాయి. మినిమమ్ ఒలిప్ కిస్ అయినా ఉండాల్సిందే. కాని వీటన్నిటికి కృతి సన్ ను దూరంగా ఉండమంటూ వాళ్లమ్మ వార్నింగ్ ఇచ్చిందట. 

కాని అలాంటి పాత్రలు చేయడను అంటూ.. భీష్ముంచుకుని కూర్చోకుండా..  స్టార్ హీరోయిన్ గా ఎదిగింది కృతి సనన్.  ఈ బోల్డ్ బ్యూటీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.  బాలీవుడ్ లో  సూపర్ డూపర్ హిట్  సినిమాలను తన ఖాతాలో వేసుకుంది. అంతకు మించి ప్రభాస్ తో నటించే అవకాశం కొట్టేసింది. ప్రస్తుతం  ఆదిపురుష్ సినిమాలో ప్రభాస్ జంటగా సందడి చేయబోతోంది. 

అంతే కాదు ఈ బాలీవుడ్ బ్యూటీ ప్రభాస్ తో డేటింగ్ లో ఉంది అంటూ రూమర్స్ ప్రస్థుతం చక్కెర్లు కొడుతున్నాయి. ఇద్దరు చెట్టా పట్టాలు వేసుకునితిరుగుతున్నారంటూ కథనాలు వినిపిస్తున్నాయి. మరోవైపు వీరిద్దరు పెళ్లి చూడా చేసుకుంటారంటూ రూమర్స్ బయటకు వచ్చాయి. 

ఈ సినిమా పై చాలా ఆశలు పెట్టుకుంది కృతి సనన్. ఆదిపురుష్ సినిమా హిట్ అయితే పాన్ ఇండియా లెవెల్ లో కృతి డిమాండ్ మామూలుగా ఉండదు. ఇక  రీసెంట్ గా ఓ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చిన బ్యూటీ.. చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించింది.  ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బోల్డ్ బ్యూటీ కృతి తన లైఫ్ సీక్రెట్ ఒకటి వెల్లడించింది. 

కృతి మాట్లాడుతూ..నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చే కొత్తల్లో మా అమ్మ నాతో ఒక మాట చెప్పింది. పిల్మ్ ఇండస్ట్రీ కి వెళ్తున్నావు జాగ్రత్తగా ఉండు.. అక్కడ ఎలాంటి రోల్స్  అయినా చేయి కాని నువ్వు లవ్ స్టోరీలు ,రొమాన్స్ జోలికి వెళ్లొద్దు నిన్ను అలాంటి సీన్స్ లో మేము చూడలేమి.. అలా  చూడడానికి మాకు ఇబ్బందిగా ఉంటుంది అని ముందే చెప్పేసిందట. 

అంతే కాదు ఇప్పుడు ఆడియన్స్ బాగానే ఎంజాయ్ చేస్తారు.. కాని కొన్నాళ్ల తర్వాత అదే సీన్స్ పట్టుకొని  ట్రోల్ చేస్తారు. అవి చూస్తూ.. మేము తట్టుకోలేము.. అది  మేము భరించలేము అన్నదట. అంతే కాదు మాకు సబంధం లేకుండా.. నీకు నచ్చిన ఫీల్డ్ ఎంచుకుని.. నీ ఇష్టప్రకారం హీరోయిన్ అయ్యావు .. ఈ విషయంలో మాత్రం... మా ఇష్ట ప్రకారం మా పరువును తీయొద్దు అని అన్నదట. 

కానీ  అమ్మ మాటలను ఏ మాత్రం పట్టించుకోలేదు  కృతి సనన్. బాలీవుడ్ లో ఆమె  చేసిన స్కిన్ షో గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేరు. కృతీకి సిల్వర్ స్క్రీన్ మీద భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక సోషల్ మీడియాలో ఆమె కృతి హడావిడి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 

click me!