వంగి వంగి పరువాలు వడ్డిస్తోన్న ప్రియాంక చోప్రా, ఫిదా అవుతున్న ఫ్యాన్స్

First Published Jan 24, 2023, 8:27 AM IST

నెట్టింట్లో రచ్చ రచ్చ చేస్తోంది బాలీవుడ్ సీనియర్ బ్యూటీ ప్రియాంక చోప్రా . రకరకాలుగా ఫోజులిస్తూ.. ఫోటోషూట్లతో సందడి సందడి చేస్తోంది. 
 

సోషల్ మీడియాల ఏదో ఒక అప్ డేట్ శేర్ చేసుకుంటూనే ఉంటుంది ప్రియాంక చోప్రా. అది హాట్ హాట్ ఫోటో అయినా.. తన ఫ్యామిలీకి సంబంధించిన విషయం అయినా.. ముఖ్యంగా కుర్రాళ్లు టెమ్ట్ అయ్యేలా ఫోజులివ్వడంతో ప్రియాంక చోప్రా కు సాటిలేరెవ్వరు. 
 

 బాలీవుడ్ ను వదిలిప్రస్తుతం హాలీవుడ్ లో హంగామా చేస్తోంది. బ్యూటీ..మంచి పొడుగు..దానికి తగ్గ అందమైన ఆకర్శనీయమైన రూపంతో.. ఇన్ స్టాలో రెచ్చిపోతోంది ప్రియాంక చోప్రా.  ఏజ్ పెరుగుతున్న కొద్ది ఇంకా ఇంకా అందం కూడా పెంచుకుంటుది బాలీవుడ్ సీనియర్ బ్యటీ.

రీసెంట్ గా ప్రియాంక చోప్రా ఫోటో షూట్స్ కు భారీగా రెస్పాన్స్ వస్తుంది. మునుపెన్నడు లేనంతగా అందాలు ఆరంబోస్తూ.. అరాచకం చేస్తోంది ప్రియాంక చోప్రా.

హాట్ నెస్ తో అరాచకం చేస్తోంది ప్రియాంక ..దాంతో యూత్ కళ్లప్పజెప్పి మరీ చూస్తున్నారు. ప్రియాంకను ఫాలో అవుతున్నారు కూడా. ఆమె కూడావాళ్లను రెచ్చగోట్టేవిధంగా వరుస ఫోటో షూట్లు చేస్తోంది.  కుర్రాళ్ళను నిలవనీయకుండా చేస్తోంది. 
 

సోషల్ మీడియాతో ఎప్పటికప్పుడు తన అప్ డేట్స్ ఇస్తుంటుంది ప్రియాంక. ఇలానే కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తోంది హాలీవుడ్ బ్యూటీ. హాట్ ఫోటో షూట్స్ తో మతిపోగోడుతుంటుంది. 
 

అందాలను ఎక్కడా దాచుకోవాలో అర్ధం కావడంలేదు ప్రియాంక చోప్రాకు. అందుకే ఏమీ దాచుకోకుండా విచ్చల విడిగా వడ్డిస్తూ ఉంటుంది. కుర్రాళ్లకు మత్తక్కించే అందం ప్రియాంక చోప్రా సొంతం. 
 

గ్లోబల్ హీరోయిన్ కాబట్టి .. ఈమె గురించి ఏ వార్త వచ్చినా అది వరల్డ్ వైడ్ ట్రెండ్ అవుతూ ఉంటాయి.  అంతే కాదు అలాగే సోషల్ మీడియాలో ఈమె పోస్ట్ చేసే హాట్ ఫోటోలు మామూలుగా ఉండవు మరి. 
 

గ్లోబల్ బ్యూటీ, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా తనకంటే చిన్నవాడైన పాప్ సింగర్ నిక్ జోనాస్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. 2018లోనే పెళ్లి చేసుకున్న ఈ జంట గతేడాది తల్లిదండ్రులుగా ప్రమోషన్ కూడా పొందారు. ప్రస్తుతం హ్యాపీ లైఫ్ ను లీడ్ చేస్తున్నారు. 
 

click me!