మైండ్ బ్లోయింగ్ అందాలతో మెస్మరైజ్ చేస్తోన్న కృతి సనన్, ఎద అందాలు ఆరబోస్తున్న బ్యూటీ..

First Published Feb 5, 2023, 7:16 AM IST

వరుస సినిమాలతో దూసుకుపోతుంది బాలీవుడ్  బ్యూటీ  కృతీ సనన్. ఈ సారి మాత్రం లక్కీ ఛాన్స్ కొట్టేసింది.  ప్రభాస్ జోడీగా పాన్ ఇండియా మూవీ ఆదిపురుష్ లో నటిస్తోంది. ఇక ఈ మూవీతో  ఈ సారి సౌత్ లో కూడా గట్టిగా పాతుకుపోవాలని చూస్తోంది. 

అదరహో అనిపించేలా అందాలతో అద్బుతం చేస్తుంది కృతీ సనన్. ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ కు అదిరిపోయేలా ట్రీట్ ఇస్తోంది. ఏమాత్రం దాచుకోకుండా నాటు అందాలను  ఆరబోస్తోంది. అందాలతో అద్భుతం చేసింది ఆదిపురుష్ బ్యూటీ ...

రీసెంట్ గా కృతీ సనన్ చేసిన హాట్ ఫోటో షూట్ కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.  సోషల్ మీడియాపై ఎక్కువగా దృష్టి పెడుతోంది బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్. ఫ్యాన్స్ కు అదిరిపోయే ట్రీట్ ఇస్తోంది.  నెట్టింట్లో  అప్పుడప్పుడు మాత్రమే రెచ్చిపోతుంటుంది. 

ఇదివరకూ సోషల్ మీడియాను పెద్దగా పట్టించుకోలేదు కృతి..  కాని ఈమధ్య ఎక్కువగా  సోషల్ మీడియాను టార్గెట్ చేస్తోంది. ఫాలోయింగ్ పెంచుకోవడమే పనిగాపెట్టుకున్నట్టుంది. వరుస ఫోటో షూట్లతో రెచ్చిపోతోంది కృతీ.

చూపించాల్సినవన్నీ కాస్త  అటూ ఇటుగా చూపిస్తూ కవ్విస్తూ.. రెచ్చగోడుతుంది కృతీ సనన్. నాజూకు నడము చూపిస్తూ.... పరువాలతో దాచేస్తూ.. హాట్ క్లీవేజ్ షో చేసింది కృతీ సనన్.   సన్నని నడుము విల్లులా వచ్చి.. కుర్రళ్ల మనసుల్ని లాగేస్తోంది. 

ప్రభాస్  జోడీగా ఆదిపురుష్ సినిమాలో నటిస్తోంది కృతీ సనన్. వీరిద్దరు ప్రేమలో ఉన్నారన్న వార్తలు హల్ చల్ చేశాయి. డేటింగ్ లో ఉన్న వీరు పెళ్ళి కూడా చేసుకోబోతున్నారంటూ వార్తలు హల్ చల్ చేశాయి. కాని ఈ రూమర్స్ లో నిజం లేదని.. తాము బెస్ట్ బ్రెండ్స్ మాత్రమే అంటోంది కృతి సనన్. 
 

టాలీవుడ్ సినిమాలతోనే  కృతీ సనన్ మూవీ కెరియర్ స్టార్ట్ అయ్యింది.  మహేష్ బాబు వన్ నేనొక్కడినే సినిమాతో హీరోయిన్ గా మారింది.  నాగచైతన్యతో మరో మూవీ చేసిన బ్యూటీ..ఇక్కడ పెద్దగా వర్కౌట్ అవ్వకపోవడంతో.. బాలీవుడ్ బాట పట్టింది. అక్కడ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. 
 

click me!