కాకపుట్టిస్తోంది కృతి సనన్, చాలీ చాలని బట్టలతో పరువాలు దాచలేక ఇబ్బంది పడుతోంది

First Published Nov 17, 2022, 8:13 AM IST

సోషల్ మీడియాలో కృతి సనన్ జోరు మామూలుగా లేదు. అటు వెండి తెరపై దూసుకుపోతున్న బ్యూటీ.. ఇటు నెట్టింట్లో కూడా అదే జోరు చూపిస్తోంది. హాట్ హాట్ ఫోటో షూట్స్ తో అదరగొడుతోంది. 

బాలీవుడ్ సోయగం కృతి సనన్.. కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తోంది. సోయగాల ఎరవేస్తూ.. కైపెక్కించేలా చూపుల బాణాలు గుచ్చుతోంది. అందాలు అలా ఆరబోసి.. రా రమ్మన్నట్టు రసహృదయుల హృదయుల మనసులకు గాయం చేస్తోంది. 

రీసెంట్ గా సోషల్ మీడియాలో కృతి సనన్  చేసిన ఫోటో షూట్ కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. కుర్రాళ్లకు కాకపుట్టించేలా కృతి అందాలతో విందు చేసింది. చాలీ చాలని నల్లటి దుస్తుల్లో కృతి తెల్లటి సోయగాలు చూపిస్తూ.. చంపేస్తోంది. 

అబ్బబ్బ ఏం అందంరా బాబు... ఇంతందం ఎన్నిఅద్భుతాలు సృస్టిస్తుందో అంటూ.. నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అజంతా శిల్పంలా.. వయ్యారాలు పోతూ.. మెరుపుతీగలా మెలికలు తిరుగుతూ మెస్మరైజ్ చేసింది కృతి. 
 

ప్రస్తుతం కృతి సనన్ పలు భారీ బడ్జెట్  సినిమాల్లో నటిస్తోంది. పొడుగు కాళ్లతో, మెరుపు తీగలాంటి అందంతో కృతి సనన్  కుర్రాళ్లకు గిలిగింతలు పెడుతూనే ఉంటుంది. 

kriti Sanon

మెడల్ గ అడుగు గ్లామర్ రంగంలోకి అడుగు పెట్టి.. హీరోయిన్ గా ఎదిగింది కృతి సనన్.  నిలువెత్తు సోయగంలా కృతి సనన్ గ్లామర్ మెరుపులు మెరిపిస్తోంది. కళ్ళు చెదిరేలా కృతి సనన్ చేసిన గ్లామర్ రచ్చ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ టాల్ బ్యూటీ ఫోజులకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. 

మహేష్ బాబు 1 నేనొక్కడినే  సినిమాతో  హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది కృతి సనన్. ఈ సినిమా పెద్దగా ఆడకపోయినా.. మంచి ప్రయత్నంగా మిగిలిపోయింది.  ఈ సినిమాతో ఆడియన్స్ లో బాగా రిజిస్టర్ అయ్యింది బ్యూటీ. 

ఆ తర్వాత నాగ చైతన్యకు జోడిగా నటించిన దోచేయ్ చిత్రం కూడా నిరాశపరచడంతో కృతి సనన్ బాలీవుడ్ బాట పట్టింది.  ఇప్పుడు కృతి సనన్ బాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. బాలీవుడ్ కు వెళ్లడం ఆమెకు బాగా కలిసివచ్చింది. బాలీవుడ్ లో వరుస సక్సెస్ లు రావడంతో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. 

ప్రస్తుతం పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చేసుకుంటూ.. బిజీగా ఉంది. ముఖ్యంగా ప్రభాస్ జోడీగా పాన్ ఇండియా మూవీ ఆదిపురుష్ లో నటిస్తోంది కృతి. ఓం రౌత్ డైరెక్ట్ చేస్తున్న ఈసినిమాలో  ప్రభాస్ రాముడిగా నటిస్తుండగా.. కృతి సీత పాత్రలో మెరవబోతోంది. వచ్చే సంక్రాంతికి ఈ సినిమా థియేటర్లలో సందడి చేసే అవకాశం ఉంది. 

ఇక ప్రభాస్ తో ప్రేమలో పడిందట కృతి సనన్. బాలీవుడ్ మీడియాతో పాటు.. సోషల్ మీడియా కోడై కూస్తున్న వార్తల ప్రకారం.. కృతి ప్రభాస్ తో డేటింగ్ లో ఉంది అని రూమర్ ఫుల్ గా షికారు చేస్తోంది. 
 

click me!