పైపైకి ఎగసి పడుతున్న ఎద అందాలతో... మైండ్ బ్లాక్ చేస్తున్న దిషా పటాని సొగసులు

First Published Aug 2, 2023, 7:11 AM IST

ఏమాత్రం తగ్గడం లేదు బాలీవుడ్ బ్యూటీ దిషా పటాని. సోషల్ మీడియా షేక్ అయ్యేలా.. బాలీవుడ్ లో బ్లాస్టింగ్ సొగసులతో పొగలు సెగలు పుట్టిస్తోంది బ్యూటీ. తాజాగా ఆమె చేసిన ఫ్యాషన్ పరేడ్ మతిపోగొడుతోంది. 
 

దిమ్మతిరిగేలా దిషా పటాని సొగసులు జాతర చేస్తోంది. బ్లాస్టింగ్ సోకులతో బాలీవుడ్ ను కుదిపేస్తోంది బ్యూటీ. తాజాగా ఓ ఫ్యాషన్ పరేడ్ కు వెళ్లిన ఈ బ్యూటీ.. తన అందచందాలతో ఆకట్టుకుంది. సిల్వర్ కలర్ లో మెరుస్తూ.. చాలీ చాలని బట్టల్లో అందాలు అప్పనంగా ప్రదర్శిస్తోంది. 

పదునైన కత్తుల్లాంటి దిషా అందాలు..కుర్రాళ్ల హృదయాలకు గాయం చేస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఎగసిపడుతున్న దిషా ఎద అందాలు యువతను కుదరుగా ఉండనివ్వడంలేదు. థైస్ మెరపులు.. ఈ బ్యూటీ నుంచి చూపు తిప్పుకోనివ్వకుండా చేస్తున్నాయి. 

Latest Videos


మొత్తానికిఅందంతో అద్భుతం చేసింది బ్యూటీ. మర్చిపోలేని ట్రీట్ ఇచ్చింది. అక్కడ డైరెక్ట్ గా చూసిన వాళ్ళకు.. ఇక్కడ సోషల్ మీడియాలో తన అందచందాలు చూపిసన నెటిజన్లకు కనుల విందు చేసింది. హాట్ హాట్ అందాలతో ఫుల్ మీల్స్ పెట్టేసింది బ్యూటీ. 
 

మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసింది దిశ పటాని.  టాలీవుడ్ తెరపై హీరోయిన్ గా   పరిచయమయ్యింది. డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో వచ్చిన  లోఫర్ మూవీతో ఆమెను హీరోయిన్ ఇంటర్డ్యూస్  చేశారు. ఈ మూవీలో వరుణ్ తేజ్ తో కలిసి గట్టిగా రొమాన్స్ చేసింది బ్యూటీ. కాని ఈమూవీ అనుకున్నంత విజయం సాధించలేదు. 
 

తెలుగులో దిషాపటానీకి పెద్దగా ఆఫర్లు రాలేదు. దాంతో బాలీవుడ్ చేరింది. అక్కడ మంచి మంచి ఆఫర్లు రావడంతో నిలదొక్కున్నారు. ఎంఎస్ ధోని, భాగీ 2, భరత్ చిత్రాలు ఆమెకు బ్రేక్ ఇచ్చాయి. అయితే సల్మాన్ ఖాన్ తో చేసిన సెకండ్ మూవీ  రాధే అనుకున్న స్థాయిలో ఆడలేదు. 

ప్రస్తుతం సిద్ధార్థ్ మల్హోత్రాకు జంటగా యోధ సినిమాలోనటిస్తోంది బ్యూటీ.. దీనితో పాటు.. ప్రభాస్ హీరోగా దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ కల్కీలో కూడా లో దిశ ఓ ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నారు.  దీపికా పదుకొనె హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో దిశ కీలక పాత్రలో కనిపించబోతోంది. 
 

అంతే కాదు అటుతమిళ చిత్రలవైపు కూడచూస్తోంది దిషా. శివ డైరెక్షన్ లో.. కోలీవుడ్ హ్యాండ్సమ్ హీరో సూర్య నటిస్తున్న  ఓమూవీలో ఆఫర్ వచ్చినట్టు తెలుస్తోంది. మరి ఈ విషయంలో నిజం ఎంత అనేది తెలియాల్సి ఉంది. మొత్తానికి దిషా పటాని..అటు సినిమాలు.. అటు సోషల్ మీడియాలో సొగసులప్రదర్శనలతో బిజీగా ఉంది.  
 

click me!