సాగర తీరాన బికినీలో తడిసిన శరీరాన్ని ఆరేసుకుంటున్న దిశా పటాని... వైరల్ అవుతున్న ఫోటోలు!

First Published Apr 19, 2021, 2:27 PM IST


హాలీవుడ్ రేంజ్ ఫిగర్ కలిగిన హీరోయిన్స్ లో దిశా పటాని ఒకరు. దిశా పటాని బాడీ షేప్స్ చూస్తే సన్యాసులకైనా చెమటలు పడతాయి. సాలిడ్ బాడీతో అరేబియన్ హార్స్ లా ఉంటుంది దిశా. మంచి హైట్ కలిగిన దిశా పటాని, చక్కని కర్వ్డ్ బాడీతో కిక్ ఇస్తుంది. 

ఇక ఫిట్నెస్ అంటే పడిసచ్చే దిశా.. దానికి అవసరమైన అనేక కఠిన కసరత్తులు, వ్యాయామాలు చేస్తారు. జిమ్నాస్టిక్స్ తెలిసిన అమ్మాయిలా దిశా చేసే జంప్స్ మెస్మరైజ్ చేస్తూ ఉంటాయి. గాల్లోకి ఎగురుతూ కిక్స్ కూడా ఇస్తూ ఉంటుంది ఈ సూపర్ లేడీ.
undefined
అమ్మాయిలకు జీరో సైజు కాదు, ఎక్సర్సైజ్ బాడీ కావాలని దిశాను చూస్తే అర్థం అవుతుంది. అప్ కమింగ్ హీరోయిన్స్ కి దిశా పెద్ద ఇన్స్పిరేషన్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రొఫెషన్ కోసమే కాకుండా, ఫ్యాషన్ తో దిశా బాడీ ఫిట్ గా ఉంచుకుంటారు.
undefined
దిశా పర్సనాలిటీ చూసి హాలీవుడ్ ఆఫర్ సైతం వచ్చింది. జాకీ చాన్ హీరోగా తెరకెక్కిన చైనీస్ ఫిల్మ్ కుంగ్ ఫు యోగా మూవీలో దిశా పటాని ఒక రోల్ చేస్తారు. మరో బాలీవుడ్ నటుడు సోనూ సూద్ ఈ చిత్రంలో నటించారు.
undefined
ఈ విషయంలో దిశా తన ప్రియుడు టైగర్ ష్రాఫ్ ని ఫాలో అవుతారు. టైగర్ ష్రాఫ్ సిక్స్ ప్యాక్ బాడీ, ఫిట్నెస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టైగర్ మంచి డాన్సర్ మాత్రమే కాకుండా, ఫైటర్ కూడాను. అన్ని విషయాలలో దిశా అతన్ని ఫాలో అవుతుంది.
undefined
ఇక మాల్దీవ్స్ సాగర తీరంలో బికినీ ధరించి దిశా హాట్ ఫోజులిచ్చారు. తడిసిన శరీరాన్ని సూర్యుడు వేడి కిరణాలలో ఆరేసుకుంటూ బీచ్ లో కనిపించారు. తన మాల్దీవ్స్ వెకేషన్ కి సంబంధించిన ఫోటో ఇంస్టాగ్రామ్ లో పంచుకున్నారు.
undefined
ఇసుక తిన్నెల మధ్య అర్థ నగ్న సౌందర్యం చూపిస్తూ, సోషల్ మీడియా ను షేక్ చేసింది దిశా. దిశా బికినీ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దిశా బికినీ ఫోజులకు చాలా పాప్యులర్ కాగా, వైరల్ అవుతూ ఉంటాయి.
undefined
ఇక కెరీర్ పరంగా దిశా జెట్ స్పీడ్ లో దూసుకుపోతున్నారు. సల్మాన్ హీరోగా దర్శకుడు ప్రభుదేవా తెరకెక్కిస్తున్న రాధే మూవీలో ఆమె హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ మూవీ చిత్రీకరణ జరుపుకుంటుంది.
undefined
అలాగే మరో రెండు హిందీ ప్రాజెక్ట్స్ ఆమె చేతిలో ఉన్నాయి. దిశా కెరీర్ మొదలైంది తెలుగులోనే కావడం కొసమెరుపు. పూరి దర్శకత్వంలో వచ్చిన లోఫర్ ఆమె మొదటి చిత్రం.
undefined
click me!