విష్ణు ప్రియా టాప్‌ షో.. కొంగు తీసేసి ఎద ఎత్తులు, నడుము మడతలు చూపిస్తూ హాట్‌ యాంకర్‌ దివాళీ ట్రీట్‌..

First Published Oct 24, 2022, 3:06 PM IST

బోల్డ్ బ్యూటీ, యాంకర్‌ విష్ణు ప్రియా సోషల్‌ మీడియాలో దుమారం రేపుతుంది. ఈ బ్యూటీ బార్డర్స్ బ్రేక్‌ చేస్తూ హాట్‌ ఫోటోలను షేర్‌ చేస్తూ ఇంటర్నెట్‌ లో మంటలు పుట్టిస్తుందీ హాట్‌ యాంకర్‌. తాజాగా దివాళీ ట్రీట్‌ ఇచ్చింది. 
 

హాట్‌ యాంకర్‌గా నిలిచిపోయిన విష్ణు ప్రియా భీమనేని(Vishnu Priya Bhimeneni) తాజాగా దీపావళి సందర్భంగా తన గ్లామర్ ఫోటోలను పంచుకుంది. దీపాలు వెలిగిస్తూ ఆమె దిగిన ఫోటోలను తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పంచుకుంది. లెహంగా ఓణీలో మెరిసిపోతుంది విష్ణు ప్రియా. అయితే ఓణి(పైటకొంగు) తీసేసి మరీ దీపాలు వెలిగించడం విశేషం. 

దీంతో అందాల విందుకి తెరలేపింది Vishnu Priya. ట్రెడిషనల్‌ డ్రెస్‌లోనూ ఘాటు రేపే అందాలను చూపించడం విష్ణు ప్రియాకే సాధ్యమైంది. దీంతో ఎద ఎత్తులు, నడుము మడతలు చూపిస్తూ ఇంటర్నెట్‌లో మంటలు పుట్టిస్తుంది. సామాజిక మాధ్యమాల్లో పంగడపూట రచ్చ లేపుతుంది. ప్రస్తుతం ఈ అమ్మడి గ్లామర్‌ ఫోటోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. 
 

Latest Videos


విష్ణు ప్రియా ఇందులో దీపాల వెలుగులో మెరిసిపోతుండటం ఓ విశేషమైతే, ట్రెడిషనల్‌ లుక్‌లో ఆమె అందం, హాట్‌ నెస్‌ రెట్టింపు కావడం మరో విశేషం. దీంతో పండగ పూట ఘాటు రేపుతున్న విష్ణుప్రియా అంటూ కామెంట్లు చేస్తున్నారు. వైరల్‌ చేస్తున్నారు. ఈ సందర్భంగా అభిమానులకు, నెటిజన్లకి దీపావళి శుభాకాంక్షలు తెలియజేసింది విష్ణు ప్రియా. 
 

టాలీవుడ్‌లో అత్యంత హాట్‌ యాంకర్‌గా గుర్తింపు తెచ్చుకుంది విష్ణు ప్రియా. ఆమె నటిగానూ మెప్పించే ప్రయత్నం చేస్తుంది. ఇటీవల విష్ణు ప్రియా.. దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు రూపొందించిన `వాంటెడ్‌ పండుగాడు`చిత్రంలో నటిస్తుంది. 

ఇందులో యాంకర్ అనసూయతోపాటు విష్ణు ప్రియా ఓ గ్లామర్‌ రోల్‌ చేసింది. ఈ అమ్మడి హాట్‌ షోనే టార్గెట్‌గా ఈ చిత్రంలోని ఆమె పాత్ర ఉండటం విశేషం. బోల్డ్ ఇమేజ్‌ని తీసుకొచ్చింది, కానీ సినిమా పరాజయం చెందింది. 
 

విష్ణు ప్రియా నిత్యం రీల్స్ తో బిజీగా ఉంటుంది. అడపాదడపా యాంకరింగ్‌ చేస్తూ అలరిస్తుంది. మరోవైపు సినిమా అవకాశాల కోసం వేచి చూస్తుంది. దీనికితోడు గ్యాప్‌ లేకుండా తన గ్లామర్‌ ఫోటోలను పంచుకుంటూ సోషల్ మీడియాలో దుమారం రేపుతుంది. ఇటీవల ఫేస్‌బుక్‌లో న్యూడ్‌ ఫోటోలతో షాకిచ్చిన విషయం తెలిసిందే. అయితే తన అకౌంట్‌ హ్యాక్‌కి గురైందని తెలిసి అంతా ఊపిరి పీల్చుకున్నారు.

click me!