ఎర్రచీరలో నడుము వొంపులు చూపిస్తూ బిగ్‌బాస్‌ బ్యూటీ దేత్తడి హారిక వయ్యారాలు.. రెడ్ మిర్చి ఘాటు

First Published Apr 14, 2021, 4:05 PM IST

బిగ్‌బాస్‌ 4 బ్యూటీ, దేత్తడి హారిక ఎర్రచీరలో రెడ్‌ మిర్చీలా ఘాటెక్కిస్తుంది. నడుము వొంపులు చూపిస్తూ కుర్రాళ్లకి నిద్ర లేకుండా చేస్తుంది. `ఎర్రచీర` పాట కోసం హారిక ఇలా రెడ్‌ శారీలో ఫ్యాన్స్ కి పిచ్చెక్కించే కార్యక్రమం పెట్టుకుంది. 
 

చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్ లు చేస్తూ యూట్యూబ్‌లో పాపులర్‌ అయిన హారిక బిగ్‌బాస్‌4లో పాల్గొని మంచి గుర్తింపు తెచ్చుకుంది. మేల్‌ కంటెస్టెంట్లకు దీటుగా ఎదుర్కొని టాప్‌ 5లో నిలిచింది. ఆ తర్వాత పలు షోస్‌లో, వీడియో సాంగ్ ల్లో మెరుస్తుంది.
undefined
తాజాగా ఎర్రచీర అనే వీడియో సాంగ్‌లో నటించింది హారిక. ఈ ఫోక్‌ సాంగ్‌ ఇటీవల విడుదల కాగా, ఇందులో ఎర్రచీర కట్టుకుని నడుము వొంపులు చూపిస్తూ రెచ్చిపోయింది.
undefined
మత్తెక్కించే ఛాన్స్ లతో కుర్రాళ్ల మతి పోగొట్టింది హారిక. అంతేకాదు బుంగమూతి పెట్టింది. మొత్తంగా హారిక ఎర్రచీరలో గుంటూర్‌ మిర్చీలా ఘాటెక్కిస్తుందని చెప్పొచ్చు.
undefined
ఓ వైపు పాటలో అదిరిపోయే డాన్స్ లు వేస్తూ, మరోవైపు ఎర్రచీరలు నడుమందాలను చూపిస్తూ ఉక్కిరి బిక్కిరి చేస్తుంది.
undefined
ప్రస్తుతం ఈ అమ్మడి ఫోటోలు వైరల్‌గా మారాయి. పాట సైతం మిలియన్స్ వ్యూస్‌తో దూసుకుపోతుంది.
undefined
ఇటీవల నోయల్‌తో కలిసి `ఇచ్చిపడేయ్‌` అనే సాంగ్‌ చేసింది హారిక. అది కూడా బాగా ఆకట్టుకోవడంతోపాటు వైరల్‌ అయ్యింది. లక్షల్లో వ్యూస్‌ని రాబట్టింది. అంతేకాదు ఉగాది సందర్భంగా స్టార్‌ మాలో స్పెషల్‌ ఈవెంట్‌లోనూ నోయల్‌తో మెరిసింది. ర్యాప్‌ సాంగ్‌లో అదరగొట్టింది.
undefined
ఇలా సినిమా అవకాశాలు లేకపోయినా తనే అవకాశాలు సృష్టించుకుంటూ ఆదర్శంగా నిలుస్తుంది దేత్తడి హారిక.
undefined
click me!