తెగింపులో పీక్‌ః జారిపోతున్న స్లీవ్స్ సరిచేసుకోవడం నా వల్ల కాదంటోన్న బిగ్‌బాస్‌ భామ తేజస్విని మదివాడ..

First Published May 30, 2021, 1:39 PM IST

బిగ్‌బాస్‌ భామ,సెక్సీ అందాల పాప తేజస్విని మదివాడ తెగింపులో పీక్‌లోకి వెళ్ళింది. తాజాగా బ్లూ టాప్‌ స్లీవ్స్ జారిపోతుంటే సరిచేసుకోవడం నా వల్ల కాదంటోంది. కొంటెగా కవ్వింపులకు దిగుతుంది. 

బిగ్‌బాస్‌తో పాపులర్‌ అయ్యింది తేజస్విని మదివాడ. `సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు` చిత్రంలో సమంత చెల్లిగా నటించి తెగ ఆకట్టుకుంది.
undefined
మహేష్‌కి సైట్‌ కొడుతూ చలాకీగా తిరుగుతూ అందరిని ఆకట్టుకుంది. ఒక్కసారిగా పాపులర్‌ అయ్యింది. అందుకు `బిగ్‌బాస్‌2` సీజన్‌ మరింతగా కలిసొచ్చింది.
undefined
అయితే ఇటీవల ఈ అమ్మడు పెద్ద తెరపై కనిపించడం మానేసింది. కానీ సోషల్‌ మీడియాలో మాత్రం ఫుల్‌ యాక్టివ్‌గా ఉంటోంది.
undefined
తన అందాలనే నమ్ముకుని మనుగడ సాగిస్తుంది. సామాజిక మాధ్యమాల్లో గ్లామర్‌ ఫోటోలను పంచుకుంటూ నెటిజన్లని ఎట్రాక్ట్ చేస్తుంది. ఫాలోయింగ్‌ని పెంచుకుంటోంది.
undefined
తాజాగా ఈ బ్యూటీ బ్లూ టాప్‌లో హోయలు పోయింది. స్లీవ్స్ జారిపోతుంటే సరిచేసుకోవడం నావల్ల కాదన్నట్టుగా ఎక్స్ ప్రెషన్‌ ఇచ్చింది. కొంటెగా కవ్వింపులకు దిగింది.
undefined
మరోవైపు ఇటీవల గ్లామర్‌ ఫోటోలతో సోషల్‌ మీడియాలో నింపట్టించే ప్రోగ్రామ్‌ పెట్టుకుంది. వరుసగా సెక్సీ పిక్స్ ని పంచుకుంటూ సెగలు రేపుతుంది.
undefined
దీంతో ఈ బిగ్‌బాస్‌ బ్యూటీ అందాలు నెట్టింట హాట్‌ టాపిక్‌గా మారాయి.
undefined
`సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు` చిత్రంతో నటిగా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ `మనం`, `హార్ట్ ఎటాక్‌`లో కీలక పాత్రల్లో నటించింది.
undefined
`ఐస్‌క్రీమ్‌`లో మాత్రం తన అందాలను మొత్తంచూపించాడు వర్మ. ఈ అమ్మడి అందాలను ఎన్ని కోణాల్లోచూపించాలో అన్ని యాంగిల్స్ లో ఆవిష్కరించి సంచలనం క్రియేట్‌ చేశాడు.
undefined
ఆ తర్వాత `లవర్స్`, `అనుక్షణం`, `మళ్ళీ మళ్లీ ఇది రాని రోజు`, `పంగడ చేస్కో`, `కేరింత`, `సుబ్రమణ్యం ఫర్‌ సేల్‌`, `శ్రీమంతుడు`, `జతకలిసే`, `కృష్ణాష్టమి`, `విష్‌ యూ హ్యాపీ బ్రేకప్‌`, `రోజులు మారాయి`, `నాన్న నేను నా బాయ్‌ ఫ్రెండ్స్`, `మిస్టర్‌`,`బాబు బాగా బిజీ` వంటి చిత్రాల్లో సపోర్టింగ్‌ రోల్స్ లో మెప్పించింది.
undefined
గత నాలుగేళ్లుగా ఈ బ్యూటీ చేతిలో ఒక్క సినిమా కూడా లేకపోవడం విచారకరం.
undefined
తేజస్విని గ్లామర్‌ ఫోటోలు.
undefined
తేజస్విని గ్లామర్‌ ఫోటోలు.
undefined
తేజస్విని గ్లామర్‌ ఫోటోలు.
undefined
click me!