ప్రస్తుతం వరుస సినిమాలు, అటు పాలిటిక్స్ తో ఫుల్ బిజీగా ఉన్నాడు నందమూరి బాలయ్య బాబు. ప్రస్తుతం చేస్తున్న సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చి..ఎలక్షన్ బిజీలో పడిపోయారు. హిందూపురం నుంచి పోటీ చేస్తున్న బాలయ్య..మరోసారి తన గెలుపుపై ధీమా వ్యాక్తం చేశారు. ఈక్రమంలో ఆయన ఎలక్షన్స్ అయిపోయి.. రిజల్ట్ వచ్చేవరకూ సినిమాలకు బ్రేక్ ఇచ్చారు.