బిగ్ బాస్ హారిక కొంటె పనులు... హాట్ గా తయారై కుర్రాళ్లపై రాళ్లు విసురుతున్న నాటీ బేబీ!

First Published Sep 16, 2022, 9:53 AM IST

బిగ్ బాస్ హారిక అసలు తగ్గడం లేదు. రోజుకు రోజుకూ గ్లామర్ ట్రీట్ రెట్టింపు చేస్తుంది. సోషల్ మీడియా వేదికగా అభిమానుల హృదయాలు దోచేస్తుంది. కవ్వింపు చూపులతో మనసుకు గాయం చేస్తుంది. 
 

Bigg Boss Harika

తాజాగా ఎర్ర చీరలో గుమ్ముగా తయారైన హారిక కొంటె పనులు చేసింది.చిలిపిగా చూస్తూ రాళ్లు విసిరింది. హారిక ఫోజులు చూసిన ఫ్యాన్స్ కామెంట్ చేయలేకున్నారు. అలాగే ఆమె ఫోటోలు వైరల్ చేస్తున్నారు. తన సెక్సీ ఫోటోలకు తోడు ''ఎక్కువ కథల్ పడితే రాయి విసురుతా... అట్లుంటది మనతోని''  అను ఓ క్రేజీ   కామెంట్ కూడా యాడ్ చేసింది. 
 

Bigg Boss Harika

ఇక హారిక తీరు చూస్తుంటే ఆమె సోషల్ మీడియా ద్వారా మరింత ఫాలోయింగ్ తెచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారు అనిపిస్తుంది. . ఆ క్రమంలోనే హాట్ హాట్ ఫోటో షూట్స్ చేస్తున్నారు. ఈ యూట్యూబ్ స్టార్ గ్లామర్ షో విషయంలో కమర్షియల్ హీరోయిన్స్ ని మించిపోతున్నారు. 
 

Bigg Boss Harika

కాగా బిగ్ బాస్ సీజన్ 4లో పాల్గొన్న హారిక మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. హౌస్ లో తన మార్క్ గేమ్ తో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేశారు. స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఫైనల్ కి చేరిన హారిక 5వ స్థానంతో సరిపెట్టుకుంది.బిగ్ బాస్ సీజన్ 4లో  అభిజీత్, అఖిల్, సోహైల్, అరియానా, హారిక ఫైనల్ కి చేరిన విషయం తెలిసిందే.
 

Bigg Boss Harika

హౌస్ లో హారిక పొట్టిబట్టల్లో నానా రచ్చ చేశారు. టాస్క్ లో భాగంగా ఏకంగా జుట్టు కత్తిరించుకుని సంచలనానికి తెరలేపింది. ఇక టైటిల్ విన్నర్ అభిజీత్ తో హారిక ప్రేమాయణం నడిపింది. హారిక, అభిజీత్, నోయల్, లాస్య ఒక బ్యాచ్ గా ఉండేవారు. చివరి ఎపిసోడ్స్ లో అభిజీత్, హారిక రొమాన్స్ కురిపించారు.

Bigg Boss Harika

వారిద్దరి పేర్లపై బయట ఫ్యాన్స్ ట్యాగ్స్ కూడా ట్రెండ్ చేశారు. ఫైనల్ గా బయటికి వచ్చాక హారికకు హ్యాండ్ ఇచ్చాడు. ఆమె చెల్లితో సమానం అంటూ ప్లేట్ ఫిరాయించాడు. ఆ దెబ్బకు హారిక మైండ్ బ్లాక్ అయ్యింది. హౌస్ లో ఉన్నప్పుడు హారిక, అభిజీత్ పేరెంట్స్ ఇంటర్వ్యూలలో వారి పెళ్లి గురించి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పడం విశేషం.

Bigg Boss Harika

ఇక హీరోయిన్ కావడమే హారిక తన లక్ష్యమని హౌస్ లో పలుమార్లు చెప్పారు. అదే దిశగా ఆమె అడుగులు వేస్తున్నారు. ఈ మధ్య హారిక హీరోయిన్ గా ఒకటి రెండు వెబ్ సిరీస్లు తెరకెక్కాయి. వెండితెర అవకాశాలు మాత్రం హారిక తలుపు తట్టడం లేదు. ఇక తనలోని గ్లామర్ యాంగిల్ చూపిస్తూ దర్శక నిర్మాతలకు సందేశం పంపుతున్నారు.
 

డిజిటల్ ప్లాట్ ఫార్మ్స్ విపరీతంగా ఆదరణ దక్కించుకుంటున్న నేపథ్యంలో హారికకు ఓటీటీ అవకాశాలు కొట్టిపారేయలేం. ప్రస్తుతం ఆమె యూట్యూబ్ లో సిరీస్లు చేస్తున్నారు. ఎప్పటికైనా బ్రేక్ వస్తుందనే ఆశతో ముందుకు వెళుతున్నారు. అదే సమయంలో సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ కి టచ్ లో ఉంటున్నారు. 
 

click me!