కుర్రాళ్లను చెడగొట్టేలా దివి అరాచకాలు... హాట్ థైస్ చూపిస్తూ పిచ్చెక్కించిన బిగ్ బాస్ బ్యూటీ!

First Published Nov 15, 2022, 4:34 PM IST

హాట్ థైస్ కనిపించేలా సూపర్ బోల్డ్ వీడియో చేసింది దివి. పొడుగు కాళ్ళ సుందరి గ్లామర్ కుర్రకారుకు పిచ్చెక్కించేదిగా ఉంది. టెంప్టింగ్ ఫోజులతో టెంపరేచర్ పెంచేసింది.

Bigg Boss Divi

బిగ్ బాస్ భామ దివి ఇంస్టాగ్రామ్ వీడియో వైరల్ కాగా నెటిజెన్స్ అందాల విందు ఆరగిస్తున్నారు. ఇదేం హాట్నెస్ బాబోయ్ అంటూ నోరెళ్ళ బెడుతున్నారు. తెలుగు భామ తెగింపు వాళ్ళ మైండ్ బ్లాక్ చేస్తుంది. 
 

Bigg Boss Divi

 దివి  హాట్ అటెంప్ట్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అవుతుంది. దివి ఫోటో షూట్ గురించి నెటిజెన్స్ ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నారు. ఇక క్రేజీగా ఫీలవుతూ కామెంట్స్ చేస్తున్నారు. 

Bigg Boss Divi


లేటెస్ట్ హిట్ గాడ్ ఫాదర్ మూవీలో దివి ఒక రోల్ చేసిన విషయం తెలిసిందే. గాడ్ ఫాదర్ విజయం సాధించిన నేపథ్యంలో దివి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అలాగే దివికి మరిన్ని ఆఫర్స్ వస్తాయని అంచనా వేస్తున్నారు. 
 

Bigg Boss Divi

స్టార్ హీరోయిన్ కావాలని పరిశ్రమకు వచ్చిన దివి మొదట్లో చిన్న చిన్న సినిమాలు చేశారు. తర్వాత మహర్షి మూవీలో  స్టూడెంట్ గా కనిపించారు. ఆ మూవీలో దివికి మహేష్ తో కూడా రెండు మూడు డైలాగ్స్ ఉండడం విశేషం. ఆ సినిమాలో ఆమెది చిన్న పాత్ర కావడంతో పెద్దగా గుర్తింపు రాలేదు. 
 

Bigg Boss Divi

దివి అనే ఓ హీరోయిన్ ఉందని బిగ్ బాస్ ద్వారానే తెలిసింది. సీజన్ 4 లో దివికి అవకాశం దక్కింది. దివి గ్లామర్ బిగ్ బాస్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే ఇతర లేడీ కంటెస్టెంట్స్ మాదిరి ఆమె అఫైర్స్, స్కిన్ షోకి దూరంగా ఉన్నారు. అలాగే గేమ్ అంత అగ్రెసివ్ గా ఉండేది కాదు.
 

Bigg Boss Divi


ఎక్కువగా అమ్మ రాజశేఖర్ తో స్నేహం చేసింది. ఆ కారణంగా దివి కనీసం ఫైనల్ కి కూడా చేరుకోలేదు. షో మధ్యలోనే ఆమె ఆట ముగిసింది. ఆ సీజన్ లో అభిజీత్ టైటిల్ విన్నర్ కాగా అఖిల్ రన్నర్ గా నిలిచారు. అరియానా, సోహైల్, అలేఖ్య ఫైనల్ కి చేరారు. 

Bigg Boss Divi


ఫైనల్ కి చేరకున్నా దివికి మాత్రం ఫేమ్ దక్కింది. బిగ్ బాస్ షో తర్వాత ఆమెకు ఆఫర్స్ మొదలయ్యాయి. గతంతో పోల్చితే ఆమెకు లీడ్ హీరోయిన్ గా అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం లంబసింగి టైటిల్ తో ఓ మూవీ చేస్తున్నారు. అలాగే ఏటీఎం టైటిల్ తో ఓ వెబ్ సీరీస్ చేస్తున్నారు.
 

Bigg Boss Divi

ఇంకా కొన్ని ప్రాజెక్ట్స్ చర్చల దశలో ఉన్నట్లు సమాచారం. ఇప్పుడిప్పుడే కెరీర్ ఊపందుకుంటుండగా స్టార్ కావాలనే ఆమె ఆశలు సజీవంగా ఉన్నాయి. దివి గ్లామర్ కి కమర్షియల్ హీరోయిన్ గా ఎదిగే అవకాశం కలదు. 
 

Bigg Boss Divi

ఒక ప్రక్కన అంది వచ్చిన అవకాశాలు కాదనకుండా చేస్తూనే సోషల్ మీడియా వేదికగా గ్లామర్ విందు చేస్తుంది. దర్శక నిర్మాతలను తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తుంది. అదే సమయంలో ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటుంది. మరి చూడాలి దివి ఆశలు ఎంత మేరకు నెరవేరుతాయా..

click me!