కిల్లింగ్ స్మైల్, టెంప్టింగ్ ఐస్... లంగా ఓణీలో శృంగార దేవతలా దర్శనం ఇచ్చిన బిగ్ బాస్ దివి

First Published Sep 14, 2021, 3:46 PM IST

దాచాల్సిన చూపిస్తూ, చూపించేవి దాచేసే సాంప్రదాయ ఓణీ కంటే సెక్సీ డ్రెస్ ఏముంటుంది. పాశ్చత్య దుస్తులు ఇవ్వలేని గ్లామర్ లుక్ హాఫ్ శారీ సొంతం. 
 


అందమైన అమ్మాయిలు ఓణీ కడితే కుర్రాళ్లకు పండగే, ఇక దివి లాంటి హాట్ సెక్సీ భామ ధరిస్తే ఏమైనా ఉందా... అందుకే దివి లేటెస్ట్  ఫోటో షూట్ ఇంటర్నెట్ ని షేక్ చేస్తుంది. 
 

హీరోయిన్ గా వెండితెరపై వెలిగిపోవాలన్న ఆశలతో పరిశ్రమలో అడుగుపెట్టిన తెలుగమ్మాయి దివికి సరైన బ్రేక్ దక్కలేదు. హీరోయిన్ గా అవకాశాలు వచ్చినా, అవి చాలా చిన్న సినిమాలు కావడంతో ఆమెకు గుర్తింపు రాలేదు. 
 

దీనితో స్టార్ హీరోల సినిమాలలో కనీసం డైలాగ్స్ కూడా లేని పాత్రలు చేశారు. మహేష్, పూజా హెగ్డే కాంబినేషన్ లో వచ్చిన మహర్షి మూవీలో కాలేజ్ స్టూడెంట్ గా దివి చేయడం విశేషం. 


ఫేమ్ కోసం తపిస్తున్న దివికి బిగ్ బాస్ షో రూపంలో మంచి అవకాశం దక్కింది. కరోనా పరిస్థితుల కారణంగా పేరున్న సెలెబ్రిటీలు హౌస్ లోకి వెళ్ళడానికి నిరాకరించారు. దీనితో దివికి అవకాశం దక్కింది. 


బిగ్ బాస్ సీజన్ 4 కంటెస్టెంట్ గా దివి తన మార్కు గేమ్ తో హౌస్ లో చాలా కాలం కొనసాగారు. కేవలం ఒకరిద్దరికి దగ్గరగా ఉండడం, తనపని తాను చేసుకుపోవడం చేసేది దివి. సెన్సేషన్స్ కి దూరంగా ఉన్న దివికి మంచి గ్లామర్ ఉన్నా, ఫైనల్ కి చేరడంలో ఫెయిల్ అయ్యింది. 

అయితే గతం కంటే బెటర్ పాపులారిటీ రాబట్టారు. దివి అనే ఓ తెలుగు హీరోయిన్ ఉందన్న విషయం ప్రేక్షకులకు తెలిసింది. బిగ్ బాస్ షో తరువాత దివి కెరీర్ వేగం పుంజుకుంది. 
 

ఆమెకు వెబ్ సిరీస్ లు ,చిత్రాలలో అవకాశాలు వస్తున్నాయి. ఇక క్యాబ్ స్టోరీస్ పేరుతో తెరకెక్కిన వెబ్ సిరీస్ లో దివి నటించారు. ఈ  సిరీస్ లో దివి బోల్డ్ రోల్ చేసినట్లు సమాచారం. 
 

అలాగే స్పెషల్ సాంగ్స్ లో నటిస్తూ ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటుంది దివి. ఇటీవల ఆమె నటించిన ఓ ప్రైవేట్ సాంగ్ యూట్యూబ్ లో విడుదలై విశేష ఆదరణ దక్కించుకుంది. 

click me!