అరియనా క్లీవేజ్ చూస్తే క్లీన్ బౌల్డ్ కావాల్సిందే... సెక్సీ ఫోజులతో చంపేసిన బిగ్ బాస్ బ్యూటీ!

First Published Oct 17, 2022, 10:49 AM IST

ప్రజెంట్ పాపులారిటీ తెచ్చుకోవడానికి సోషల్ మీడియానే అతిపెద్ద పాట్ ఫార్మ్. వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు సోషల్ మీడియా అకౌంట్స్ కలిగి ఉంటున్నారు. ఆ ట్రెండ్స్ ఫాలో అవుతున్నారు.  సెలెబ్రిటీలు అందుకే సోషల్ మీడియాను నమ్ముకొని ముందుకు వెళుతున్నారు.

Ariyana Glory

యాంకర్ గా రాణిస్తున్న అరియనా ఇంస్టాగ్రామ్ వేదిక సంచలన ఫోటో షూట్స్ షేర్ చేస్తున్నారు. నాన్ స్టాప్ గ్లామర్ షోతో నెటిజెన్స్ ని ఆకర్షిస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే అందాలను ఎర వేసి పాపులారిటీ రాబట్టాలని చూస్తున్నారు.

Ariyana Glory

తాజాగా బ్లాక్ బాడీకాన్ డ్రెస్ లో అరియనా సూపర్ సెక్సీ ఫోజులతో మెస్మరైజ్ చేసింది. ముఖ్యంగా అమ్మడు క్లీవేజ్ అందాలకు కుర్రకారు క్లీన్ బౌల్డ్ అవుతున్నారు. అరియనా లేటెస్ట్ ఫోటో షూట్ వైరల్ గా మారింది. ఆమె ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. 
 

Ariyana Glory

కాగా అరియనాకు బిగ్ బాస్ షో పాపులారిటీ తెచ్చింది.  అరియనా ముక్కుసూటితనం, ఉన్నది ఉన్నట్లు మాట్లాడే తత్త్వం ఆమెను ఇష్టపడేలా చేశాయి. అభిజీత్ టైటిల్ విన్నర్ కాగా అరియనా 4వ స్థానంతో సరిపెట్టుకుంది. ఓ దశలో ఆమె టైటిల్ ఫేవరేట్ గా ప్రచారం అయ్యారు. ఫైనల్ లో అనూహ్యంగా వెనుకబడ్డారు.
 

Ariyana Glory

అరియనా కెరీర్ ని మార్చేసిన ఘనత మాత్రం వర్మదే. అరియనాకు ఆయన పాపులారిటీ తెచ్చారు. వర్మను ఇంటర్వ్యూ చేస్తుండగా ఆయన అరియనాపై బోల్డ్ కామెంట్ చేశాడు. నిన్ను బికినీలో చూడాలని ఉందని ఓపెన్ గా చెప్పారు. ఆయన కామెంట్ తో ఆ ఇంటర్వ్యూ వైరల్ కావడం.. అరియనా పేరు వెలుగులోకి రావడం జరిగింది. 
 

Ariyana Glory

బిగ్ బాస్ తర్వాత ఆమెకు ఆఫర్స్ పెరిగాయి. కెరీర్ లో సెట్ అయ్యింది. ఇక లైఫ్ ఇచ్చిన వర్మ కోసం అరియనా ఒక బోల్డ్ ఇంటర్వ్యూ చేశారు. జిమ్ ఫిట్ లో వ్యాయామం చేస్తూ వర్మ అడిగే పచ్చి బూతు ప్రశ్నలకు సమాధానం చెప్పారు. అరియనా ప్రైవేట్ పార్ట్స్ ని వర్ణిస్తూ ఆ ఇంటర్వ్యూలో వర్మ రచ్చ చేశారు.

Ariyana Glory

యాంకర్ గా రాణిస్తున్న అరియనా ఇంస్టాగ్రామ్ వేదిక సంచలన ఫోటో షూట్స్ షేర్ చేస్తున్నారు. నాన్ స్టాప్ గ్లామర్ షోతో నెటిజెన్స్ ని ఆకర్షిస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే అందాలను ఎర వేసి పాపులారిటీ రాబట్టాలని చూస్తున్నారు.

Ariyana Glory

బ్లాక్ బాడీకాన్ డ్రెస్ లో అరియనా సూపర్ సెక్సీ ఫోజులతో మెస్మరైజ్ చేసింది. ముఖ్యంగా అమ్మడు క్లీవేజ్ అందాలకు కుర్రకారు క్లీన్ బౌల్డ్ అవుతున్నారు. అరియనా లేటెస్ట్ ఫోటో షూట్ వైరల్ గా మారింది. ఆమె ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. 
 

click me!