నడుము చూడు నాభి అందం చూడు... పొట్టి లాగులో పదునైన పరువాలతో టెంప్ట్ చేస్తున్న అరియనా!

First Published Sep 27, 2022, 9:52 AM IST

అరియనా గ్లోరీ... తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు బాగా ఫేమస్. యాంకర్ గా కెరీర్ ప్రారంభించిన అరియనా బిగ్ బాస్ షోతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. సీజన్ 4లో పాల్గొన్న అరియనా స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఫైనల్ కి చేరింది. 
 

Ariyana Glory


అరియనా ముక్కుసూటితనం, ఉన్నది ఉన్నట్లు మాట్లాడే తత్త్వం ఆమెను ఇష్టపడేలా చేశాయి. అభిజీత్ టైటిల్ విన్నర్ కాగా అరియనా 4వ స్థానంతో సరిపెట్టుకుంది. ఓ దశలో ఆమె టైటిల్ ఫేవరేట్ గా ప్రచారం అయ్యారు. ఫైనల్ లో అనూహ్యంగా వెనుకబడ్డారు. 

Ariyana Glory

అరియనా కెరీర్ ని మార్చేసిన ఘనత మాత్రం వర్మదే. అరియనాకు ఆయన పాపులారిటీ తెచ్చారు. వర్మను ఇంటర్వ్యూ చేస్తుండగా ఆయన అరియనాపై బోల్డ్ కామెంట్ చేశాడు. నిన్ను బికినీలో చూడాలని ఉందని ఓపెన్ గా చెప్పారు. ఆయన కామెంట్ తో ఆ ఇంటర్వ్యూ వైరల్ కావడం.. అరియనా పేరు వెలుగులోకి రావడం జరిగింది. 
 

Ariyana Glory

బిగ్ బాస్ తర్వాత ఆమెకు ఆఫర్స్ పెరిగాయి. కెరీర్ లో సెట్ అయ్యింది. ఇక లైఫ్ ఇచ్చిన వర్మ కోసం అరియనా ఒక బోల్డ్ ఇంటర్వ్యూ చేశారు. జిమ్ ఫిట్ లో వ్యాయామం చేస్తూ వర్మ అడిగే పచ్చి బూతు ప్రశ్నలకు సమాధానం చెప్పారు. అరియనా ప్రైవేట్ పార్ట్స్ ని వర్ణిస్తూ ఆ ఇంటర్వ్యూలో వర్మ రచ్చ చేశారు.

Ariyana Glory

బిగ్ బాస్ తర్వాత ఆమెకు ఆఫర్స్ పెరిగాయి. కెరీర్ లో సెట్ అయ్యింది. ఇక లైఫ్ ఇచ్చిన వర్మ కోసం అరియనా ఒక బోల్డ్ ఇంటర్వ్యూ చేశారు. జిమ్ ఫిట్ లో వ్యాయామం చేస్తూ వర్మ అడిగే పచ్చి బూతు ప్రశ్నలకు సమాధానం చెప్పారు. అరియనా ప్రైవేట్ పార్ట్స్ ని వర్ణిస్తూ ఆ ఇంటర్వ్యూలో వర్మ రచ్చ చేశారు.

Ariyana Glory


కాగా బిగ్ బాస్ హౌస్ లో ఉండగా అరియనా త్వరగా పెళ్లి చేసుకొని పిల్లల్ని కంటాను అన్నారు. ఆ స్టేట్మెంట్ ఇచ్చి మూడేళ్లు అవుతున్నా అరియనా పెళ్లి మాత్రం చేసుకోలేదు. కెరీర్ పై ఫోకస్ పెట్టి ఆ దిశగా అడుగులు వేస్తుంది. 
 

Ariyana Glory

మరోవైపు సోషల్ మీడియాలో రెచ్చిపోతుంది. తరచుగా హాట్ హాట్ ఫోటో షూట్స్ చేస్తున్నారు. తాజాగా డెనిమ్ షార్ట్, కోట్ ధరించి నడుము, నాభీ కనిపోయించేలా రచ్చ చేసింది . అరియనా సూపర్ సెక్సీ ఫోటోలు వైరల్ కాగా... ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

click me!