పైట జరిపి నాభి, వొంపుల నడుముపై మడతలు చూపిస్తూ కసి కళ్లతో టెంప్ట్ చేస్తున్న దివి.. సిల్క్ స్మితలా ఉందంటూ రచ్చ

First Published Feb 1, 2023, 10:27 PM IST

బిగ్‌ బాస్‌ బ్యూటీ దివి నడుము అందాలు యమ హాట్‌. ప్రత్యేకంగా ఆమె వొంపుల నడుముకి, నాభికి, కళ్లకి ప్రత్యేకమైన ఫ్యాన్స్ ఉన్నారంటే అతిశయోక్తి కాదు. వాళ్లకి ఇప్పుడు నెక్ట్స్ లెవల్‌ ట్రీట్‌ ఇచ్చింది దివి. నెట్టింట రచ్చ లేపుతుంది. 
 

బిగ్‌ బాస్‌ అందాల భామ దివి సిల్క్ చీర కట్టి హోయలు పోయింది. పూల పూల ప్రింట్‌తో ఉన్న పింక్‌ కలర్‌ శారీలో పరువాల విందు వడ్డించింది. పైట కొంగ పక్కకు జరిపి ఓ వైపు టాప్‌ లో క్లీవేజ్‌ అందాలు, మరోవైపు నాభి సోయగాలు, నడుము వొంపులు చూపించింది. కసి కళ్లతో కుర్రాళ్లని టెంప్ట్ చేస్తుందీ అందాల భామ. 
 

సన్నని నడుముతో నెటిజన్లకి మైండ్‌ బ్లాక్‌ చేసే ఈ బ్యూటీ విరహ వేదనతో కవ్విస్తుందీ ఈ సెక్సీ బ్యూటీ. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్న ఈ అమ్మడి ఫోటోలు సోషల్‌ మీడియాని ఊపేస్తుండటం విశేషం. ఇంతలా హాట్‌గా దివిని ఎప్పుడూ చూసి ఉండరేమో అనేట్టుగా ఆమె పోజులు, వయ్యారాలు ఉండటం విశేషం. 
 

ఓ వైపు పరువాల విందు, మరోవైపు నడుము అందాలతో కుర్రకారుని కుదురుగా ఉండనివ్వడం లేదు. దీనికితోడు నడుముకి సన్నని గొలుసుతో, మరీ నడుము కిందికి కట్టిన చీరతో దుమారం రేపుతుంది. బ్లాస్టింగ్‌ పోజులతో షేక్‌ చేసేస్తుంది. సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌ అవుతుంది దివి వాంధ్త్యా. 

ఈ బ్యూటీ హాట్‌ ఫోటోలపై నెటిజన్లు స్పందిస్తూ హాట్‌ హాట్‌ కామెంట్లు పెడుతున్నారు. సిల్క్ చీరకు తాను ఎప్పుడూ అభిమానిని అని దివి పేర్కొనడంతో నేటితరం సిల్క్ స్మితలా ఉన్నావంటున్నారు నెటిజన్లు. నడుముకి గొలుసుపై కామెంట్లు చేస్తూ ఆ గొలుసు నేనైతే బాగుండూ అంటూ ఆరాటపడుతున్నారు. మేడమ్‌ గారు టాలెంట్‌ చూపిస్తుందని పోస్టులు పెడుతూ రచ్చ లేపుతున్నారు. 
 

కొత్త సిల్క్ స్మిత వచ్చిందని, కుర్రాళ్ల వీక్‌ పాయింట్‌తో కొడుతుందని, ఇలాంటి పోజులిస్తే కుదురుగా ఎలా ఉండాలి అని, నిద్ర లేకుండా చేస్తుందని, ఇక మహాశివరాత్రి జాగారం ముందే మొదలైందని పోస్టు లు పెడుతుంది. కొంటె పోజులతో రచ్చ చేస్తుంది. మొత్తంగా దివి వైరల్‌ చేస్తున్నారు. 

బిగ్‌ బాస్‌ షోతో పాపులర్‌ అయిన దివి అందులో చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. షోలోనూ తన అందంతో మత్తెక్కించింది ఈ భామ. గేమ్‌ల కంటే అందంతోనే కట్టిపడేస్తుంది. ఆడియెన్స్ ని మంత్రముగ్దుల్ని చేసింది. షో నుంచి మధ్యలోనే ఎలిమినేట్‌ అయినా తన మార్క్ ని వేసుకుంది. అందరికి గుర్తిండిపోయేలా సందడి చేసింది. 
 

చీర కట్టి ఆమె క్యాట్‌ వాక్‌ చేస్తే ఆడియెన్స్ మాత్రమే కాదు,షోలోని ఇతర సభ్యులు కూడా ఫిదా అయిపోయారు. గ్రాండ్‌ ఫినాలేలో చిరంజీవి సైతం ఫిదా అయ్యారు. ఆమెతో కాసేపు ఫన్నీగా చేసి అదరగొట్టారు. ఆమెకి ఆఫర్‌ కూడా ఇచ్చారు. `భోళాశంకర్‌`లో ఆయనతో కలిసి నటిస్తున్న విషయం తెలిసిందే. 
 

బిగ్‌ బాస్‌ షో తెచ్చిన పాపులారిటీతో ముందుకు సాగుతుంది దివి. నటిగా బిజీ అయ్యే ప్రయత్నం చేస్తుంది. వెబ్‌ సిరీస్‌లు, షార్ట్ ఫిల్మ్, సినిమాలు ఇలా చేసుకుంటూ వెళ్తుంది. టీవీ షోస్‌, వీడియో సాంగ్‌లు కూడా చేస్తూ రాణిస్తుంది. మనుగడ సాధిస్తుంది. ముఖ్యంగా సినిమాల్లో రాణించాలని గట్టి ప్రయత్నాలు చేస్తుందీ సెక్సీ కళ్ల సోయగం. 
 

బిగ్‌ బాస్‌ బ్యూటీ దివి లేటెస్ట్ గ్లామర్‌ ఫోటో షూట్‌ పిక్స్. పూల పూల శారీలో మతిపోయేలా పోజులిస్తూ ఇంటర్నెట్‌ని ఊపేస్తుంది దివి. ఆమె ఫోటోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. 
 

బిగ్‌ బాస్‌ బ్యూటీ దివి లేటెస్ట్ గ్లామర్‌ ఫోటో షూట్‌ పిక్స్. పూల పూల శారీలో మతిపోయేలా పోజులిస్తూ ఇంటర్నెట్‌ని ఊపేస్తుంది దివి. ఆమె ఫోటోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. 
 

బిగ్‌ బాస్‌ బ్యూటీ దివి లేటెస్ట్ గ్లామర్‌ ఫోటో షూట్‌ పిక్స్. పూల పూల శారీలో మతిపోయేలా పోజులిస్తూ ఇంటర్నెట్‌ని ఊపేస్తుంది దివి. ఆమె ఫోటోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. 
 

click me!