ట్రాన్స్పరెంట్ డ్రెస్ లో అరియనా ఎద అందాల విందు... రోజుకో విధంగా తెగిస్తున్న బిగ్ బాస్ బ్యూటీ!

First Published Dec 9, 2022, 10:35 PM IST


ట్రాన్స్పరెంట్ డ్రెస్ లో అరియనా ఎద అందాల ప్రదర్శన చేసింది. నిస్సంకోచంగా స్కిన్ షోకి తెరలేపింది. బ్లాక్ ట్రెండీ వేర్లో అరియనా మెస్మరైజ్ చేయగా ఇంస్టాగ్రామ్ షేక్ అవుతుంది. 
 

Ariyana

ఈ మధ్య అరియనా గ్లోరీ గ్లామర్ షో మితి మీరిపోతుంది. గతంలో ఎన్నడూ చూడని అందాలు కొత్తగా ఆవిష్కరిస్తుంది. అరియనా స్కిన్ షో మైండ్ బ్లాక్ చేస్తుండగా ఇన్నాళ్లు ఈ పరువాలు ఎక్కడ దాచిందిరా బాబు అంటూ వాపోతున్నారు.   
 

Ariyana


యాంకర్ గా రాణిస్తున్న అరియనా ఇంస్టాగ్రామ్ వేదిక సంచలన ఫోటో షూట్స్ షేర్ చేస్తున్నారు. నాన్ స్టాప్ గ్లామర్ షోతో నెటిజెన్స్ ని ఆకర్షిస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే అందాలను ఎర వేసి పాపులారిటీ రాబట్టాలని చూస్తున్నారు.  
 

Ariyana

ఈ రోజుల్లో పేరు తెచ్చుకోవడానికి సోషల్ మీడియానే అతిపెద్ద పాట్ ఫార్మ్. వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు సోషల్ మీడియా అకౌంట్స్ కలిగి ఉంటున్నారు.  సెలెబ్రిటీలు అందుకే సోషల్ మీడియాను నమ్ముకొని ముందుకు వెళుతున్నారు.

Ariyana


కాగా అరియనాకు బిగ్ బాస్ షో పాపులారిటీ తెచ్చింది.  అరియనా ముక్కుసూటితనం, ఉన్నది ఉన్నట్లు మాట్లాడే తత్త్వం ఆమెను ఇష్టపడేలా చేశాయి. అభిజీత్ టైటిల్ విన్నర్ కాగా అరియనా 4వ స్థానంతో సరిపెట్టుకుంది. ఓ దశలో ఆమె టైటిల్ ఫేవరేట్ గా ప్రచారం అయ్యారు. ఫైనల్ లో అనూహ్యంగా వెనుకబడ్డారు.
 

అరియనా కెరీర్ ని మార్చేసిన ఘనత మాత్రం వర్మదే. అరియనాకు ఆయన పాపులారిటీ తెచ్చారు. వర్మను ఇంటర్వ్యూ చేస్తుండగా ఆయన అరియనాపై బోల్డ్ కామెంట్ చేశాడు. నిన్ను బికినీలో చూడాలని ఉందని ఓపెన్ గా చెప్పారు. ఆయన కామెంట్ తో ఆ ఇంటర్వ్యూ వైరల్ కావడం.. అరియనా పేరు వెలుగులోకి రావడం జరిగింది. 


బిగ్ బాస్ తర్వాత ఆమెకు ఆఫర్స్ పెరిగాయి. కెరీర్ లో సెట్ అయ్యింది. ఇక లైఫ్ ఇచ్చిన వర్మ కోసం అరియనా ఒక బోల్డ్ ఇంటర్వ్యూ చేశారు. జిమ్ ఫిట్ లో వ్యాయామం చేస్తూ వర్మ అడిగే పచ్చి బూతు ప్రశ్నలకు సమాధానం చెప్పారు. అరియనా ప్రైవేట్ పార్ట్స్ ని వర్ణిస్తూ ఆ ఇంటర్వ్యూలో వర్మ రచ్చ చేశారు.

Ariyana Glory

అటు బుల్లితెర షోలతో పాటు ఇంస్టాగ్రామ్ వేదికగా అరియనా రచ్చ చేస్తున్నారు. అరియనా ఫ్రెండ్ అషురెడ్డి బౌండరీలు బ్రేక్ చేసి దారుణమైన ఫోటోలు షేర్ చేస్తున్నారు. అషురెడ్డిని స్పూర్తితో అరియనా కూడా ఓ రేంజ్ లో రెచ్చిపోతుంది.

click me!