బాలయ్య, ప్రభాస్‌ల హీరోయిన్‌ నమిత ఇప్పుడు ఎలా ఉందో చూశారా?.. భారీ అందాల విందే!

First Published May 10, 2021, 5:58 PM IST

బాలయ్య, వెంకటేష్‌, ప్రభాస్‌ల హీరోయిన్‌ నమిత ఇప్పుడు కూడా ఏమాత్రం తరగని అందంతో కనువిందు చేస్తూనే ఉంది. తన భారీ అందాలతో ఫ్యాన్స్ ని షాక్‌ గురి చేస్తుంది. అందులోనూ తనదైన సెక్సీ అందాలను ఆరబోస్తూనే ఉంది. 

తెలుగులో ఒకప్పుడు అగ్ర హీరోలతో మెరిసిన నమిత నేడు(మే 10) తన 40వ పుట్టిన రోజుని జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ఈ బొద్దు గుమ్మ సెక్సీ అందాల ఫోటోలు వైరల్‌గా మారాయి. ఇందులో ఏమాత్రం తరగని అందాలతో ఫ్యాన్స్ కి పిచ్చెక్కిస్తుంది.
undefined
గుజరాత్‌లోని సూరత్‌కి చెందిన నమిత సినీ రంగంపై ఆసక్తితో మోడలింగ్‌ చేసింది. దాన్నుంచి సినిమాల్లోకి అడుగుపెట్టింది.
undefined
తన 17వ ఏటనే సినిమాల్లోకి అడుగుపెట్టింది. 20ఏళ్లలోపే మంచి గుర్తింపుని దక్కించుకుంది.
undefined
శ్రీనువైట్ల రూపొందించిన `సొంతం` చిత్రంలో అర్యన్‌ రాజేష్‌ సరసన నటించి తెలుగు తెరకి పరిచయమైంది. స్లిమ్‌గా సెక్సీ క్యూట్‌గా ఆకట్టుకున్న ఈ అమ్మడు `జెమినీ` చిత్రంలో వెంకీతో జోడి కట్టింది. ఇందులో తనదైన అందంతో మెస్మరైజ్‌ చేసింది.
undefined
రవితేజకు జోడీగా `ఒక రాజు ఒక రాణి` సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది నమిత.
undefined
తెలుగులో అంతంతమాత్రంగానే ఉన్నా తమిళనాట మాత్రం నెంబర్ వన్ హీరోయిన్ అనిపించుకుంది నమిత. అక్కడ ఈమెకు ఏకంగా గుడి కట్టేంతలా అభిమానులున్నారు.
undefined
కోలీవుడ్‌లో అందరు హీరోలతోనూ ఆడిపాడింది. కుర్ర హీరోలతో మొదలుపెట్టి సీనియర్స్ వరకు అందరితోనూ రొమాన్స్ చేసింది.
undefined
ఇన్నేళ్ళ కెరీర్లో తమిళనాటే ఎక్కువ సినిమాలు చేసింది నమిత. అటు కన్నడ, మలయాళ ఇండస్ట్రీలో కూడా సత్తా చాటింది.
undefined
అయితే ఉన్నట్టుండి లావెక్కింది నమిత. తమిళంలోకి వెళ్లి వచ్చే లోపూ భారీ బరువులో తెలుగు ఆడియెన్స్ కి షాక్‌ ఇచ్చింది. అయితే తన భారీ అందాలను ఆరబోసి మరింత ఫేమస్‌ అయ్యింది.
undefined
ప్రభాస్‌తో `బిల్లా` చిత్రంలో నటించి బికినీలో అనుష్కకి పోటీగా అందాల విందు వడ్డించింది. స్కిన్‌ షో విషయంలో ఏమాత్రం తగ్గలేదీ భామ. బాలకృష్ణతో `సింహ`లోనూ హాట్‌ షో చేసింది. ఇలా సెకండ్‌ హీరోయిన్‌గా, వ్యాంప్‌ తరహా పాత్రలతో మెరిసింది.
undefined
లావెక్కడంతో అవకాశాలు తగ్గాయి. దీంతో 2017లో వీరేంద్ర చౌదరి అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. మ్యారేజ్ తర్వాత కూడా హీరోయిన్‌గా కెరీర్ కంటిన్యూ చేస్తోంది నమిత.
undefined
అంతేకాదు తమిళనాడు బీజేపీ ఎక్స్‌క్యూటివ్ మెంబర్‌గా రాజకీయాల్లో కూడా అడుగుపెట్టింది. మొన్నటి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధుల తరుపున కొన్ని చోట్ల ప్రచారం చేసింది.
undefined
సిల్వర్ స్క్రీన్ పై కాదు.. టీవీ రియాలిటీ షోల్లో జడ్జ్‌గా పలు షోలకు నాయకత్వం వహించారు. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది.
undefined
అయితే నేడు బర్త్ డే సందర్భంగా నమిత అందాల ఫోటోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. పెళ్లైన తర్వాత కూడా అందాల ఆరబోత విషయంలో తగ్గేదెలే అని నిరూపిస్తుంది నమిత. ఈ అమ్మడి భారీ అందాల ఫోటోలు ఫ్యాన్స్ కి, నెటిజన్లకి విందుని వడ్డిస్తుండటం విశేషం.
undefined
click me!