జాకెట్‌ బటన్స్ విప్పేసి బ్రా లేకుండా బాలయ్య భామ షాక్‌.. క్లీవేజ్‌ షోతో టెంప్ట్ చేస్తున్న బోల్డ్ హీరోయిన్‌

First Published Nov 7, 2022, 8:09 PM IST

బోల్డ్ హీరోయిన్‌ రాధికా ఆప్టే `బోల్డ్` అనే పదానికి కేరాఫ్‌. ఆమె ఫోటో షూట్లు అంతే బోల్డ్ గా ఉంటాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇప్పుడు అంతకు మించి అనేలా రెచ్చిపోయింది. లేటెస్ట్ ఫోటోలతో రచ్చ లేపుతుంది. 

బాలయ్య హీరోయిన్ రాధికా ఆప్టే(Radhika Apte) బ్రా లేకుండా పోజులిచ్చి షాకిచ్చింది. జాకెట్‌ విప్పేసి మరీ తన టాప్‌ అందాలతో రెచ్చిపోయింది. టాప్‌ క్లీవేజ్‌ అందాలను ఓపెన్‌గా చూపిస్తూ దోబూచులాట ఆడుతుంది. బ్లాక్‌ జాలిలాంటి లోదుస్తులు వేసుకున్నా అది ఆమె టాప్‌ అందాలను దాయలేకపోవడం విశేషం. 

దీంతో లేటెస్ట్ గా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పంచుకున్న బోల్డ్ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతూ నెటిజన్లకి పిచ్చెక్కిస్తున్నాయి. కుర్రాళ్లకి విజువల్‌ ట్రీట్‌నిస్తుంది. అందాల విందుతో నెటిజన్లని బాడీలో టెంపరేచర్‌ పెంచుతున్నాయి. మొత్తానికి బాలయ్య భామ మరోసారి బోల్డ్ షోతో నెటిజన్లకి విజువల్‌ ట్రీట్‌ ఇచ్చిందని చెప్పొచ్చు.
 

రాధికా ఆప్టే బాలీవుడ్‌లో హాట్‌ సెన్సేషనల్‌గా పేరుతెచ్చుకుంది. అదే సమయంలో అద్భుతమైన నటిగానూ గుర్తింపు తెచ్చుకుంది. బలమైన పాత్ర దొరికితే ఏమైనా చేస్తుంది రాధికా. న్యూడ్‌గానూ, అర్థనగ్నంగానూ నటించడానికి ఆమె సిద్ధమే. ఇప్పటికే చాలా సినిమాల్లో ఇలాంటి పాత్రల్లో నటించి వాహ్‌ అనిపించింది.
 

 అంతేకాదు బెడ్‌ సీన్‌లోనూ నటించి షాకిచ్చింది. అందుకే ఈ బ్యూటీని బోల్డ్ హీరోయిన్‌ అంటారు. పాత్ర ఏదైనా అందులోకి పరకాయ ప్రవేశం చేయడం ఆమె స్టయిల్‌. సమాంతర సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు చేస్తూ తన విలక్షణ నటనని ప్రదర్శిస్తుంది. ఆడియెన్స్ మన్ననలు పొందుతుంది. 
 

బాలీవుడ్‌లో తనకంటూ ఓ స్పెషల్‌ ఐడెంటిటీని తెచ్చుకున్న రాధికా అప్టే తెలుగులో దాదాపు నాలుగు సినిమాలు చేసింది. మొదట రామ్‌గోపాల్‌ వర్మ రూపొందించిన `రక్త చరిత్ర` చిత్రంలో నటించింది. రెండు భాగాలుగా ఈ సినిమా వచ్చిన విషయం తెలిసిందే. అప్పట్లో ఇదొక సంచలనం. రెండు భాగాలుగా ఈ సినిమా వచ్చిన విషయం తెలిసిందే. ఇందులో పరిటాల రవి పాత్రకి భార్యగా నటించింది. 

ఆ తర్వాత `ధోని` చిత్రంలోనూ మెరిసింది. కొంత గ్యాప్‌తో బాలకృష్ణతో `లెజెండ్‌` చిత్రంలో నటించింది రాధికా ఆప్టే. సీనియర్‌ బాలకృష్ణకి జోడీగా నటించింది. ఆమె పాత్ర మధ్యలోనే చనిపోయింది. ఇందులో బాలయ్య, రాధికాల జంటకి మంచి పేర్కొచ్చింది. దీంతో `లయన్‌~లో మరోసారి రిపీట్‌ అయ్యింది. కానీ ఈ సినిమా పరాజయం చెందడంతో తెలుగు చిత్రాలకు సెలవ్‌ ప్రకటించి రాధికా.

మళ్లీ ఇప్పటి వరకు ఆమె తెలుగు సినిమా చేయలేదు. హిందీకే పరిమితమయ్యింది. కానీ అడపాదడపా ఇలా బోల్డ్ ఫోటో షూట్లతో మాత్రం సంచలనంగా మారుతుంటుంది రాధికా. ఇటీవల `విక్రమ్‌ వేదా`తో పరాజయాన్ని చవిచూసిన రాధికా ప్రస్తుతం `మోనికా, ఓ మై డార్లింగ్‌` చిత్రంలో నటిస్తుంది. 

click me!