క్లీవేజ్‌ షోతో పిచ్చెక్కిస్తున్న `ఉయ్యాలా జంపాలా` భామ అవికా గోర్‌.. ఇది చాలా హాట్‌ గురూ!

First Published Apr 2, 2021, 9:26 PM IST

ఇటీవల పాట కోసం మ్యారేజ్‌ చేసుకుని షాక్‌ ఇచ్చిన అవికా గోర్‌ తాజాగా క్లీవేజ్‌ షోతో రెచ్చిపోయింది. స్లీవ్‌ లెస్‌ గౌన్‌లో పరువాలు పోయింది. రాజహంసలా ఫోటోలకు పోజులివ్వగా అవి కుర్రాళ్ల మతిపోగొడుతున్నాయి. 
 

`ఉయ్యాలా జంపాలా` చిత్రంతో తెలుగు ఆడియెన్స్ ని కనువిందు చేసిన అవికా గోర్‌ ఇటీవల బరువు తగ్గి స్లిమ్‌గా మారింది.
undefined
మరింత సెక్సీగా రెడీ హాట్‌ అందాలను ఆరబోస్తుంది. సెక్సీ పోజులిస్తూ కుర్రాళ్ల మతిపోగొడుతుంది. సోషల్‌ మీడియాలో ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది.
undefined
ఇటీవల కాలంలో గ్లామర్‌ ఫోటోలతో కుర్రాళ్ల బాడీలో హీటు పెంచుతున్న ఈ సెక్సీ భామ తాజాగా క్లీవేజ్‌ షోతో రెచ్చిపోయింది. చిలక పచ్చ కలర్‌ స్లీవ్‌ లెస్‌ గౌనులో వయ్యారాలు ఒలకబోసింది.
undefined
మరోవైపు బ్లూ కలర్‌ స్లీవ్‌ లెస్‌ టాప్‌, లెహంగాలో పరువాలు పోయింది. హాట్‌ పోజులిస్తూ ఆమె పంచుకున్న ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్‌ అవుతుండటం విశేషం.
undefined
అవికాగోర్‌ క్లీవేజ్‌ అందాలను ఫాలోవర్స్ అంతా ఫిదా అవుతున్నారు. ఓ నా మైనా, గార్జియస్‌ లేడీ, ప్రెట్టీ గర్ల్, హాట్‌ బ్యూటీ, సెక్సీ పాప అంటూ కామెంట్లు చేస్తున్నారు.
undefined
అవికా గోర్‌ ఇటీవల ప్రొడక్షన్‌ స్టార్ట్ చేసింది. అవికా స్క్రీన్‌ క్రియేషన్స్ పేరుతో సినిమాలను నిర్మిస్తున్నారు. ఇటీవల ఓ సినిమాని కూడా ప్రకటించింది.
undefined
మరోవైపు ఎన్జీవో కార్యకర్త మిలింద్‌ చద్వానీతో ప్రేమలో మునిగితేలుతుంది అవికాగోర్. త్వరలోనే వీరు పెళ్లి చేసుకోబోతున్నట్టు టాక్‌.
undefined
ఇదిలా ఉంటే ఇటీవల మోడల్‌, నటుడు ఆదిల్‌ ఖాన్‌తో ఓ ఒరిజినల్‌ సాంగ్‌ చేసింది అవికా. అందులో భాగంగా చర్చ్ లో పెళ్లి చేసుకున్న ఫోటోని పంచుకుని అభిమానులకు షాక్‌ ఇచ్చింది. ఇదొక సాంగ్‌ కోసం తీసిన ఫోటో అని చెప్పి అంతా తూచ్‌ అనిపించింది.
undefined
ప్రస్తుతం అవికా గోర్‌ తెలుగులో కళ్యాణ్‌ దేవ్‌ చిత్రంలో, అలాగే తన బ్యానర్‌లో రూపొందే చిత్రంలో సాయి రోనక్‌తో కలిసి నటిస్తుంది.
undefined
అవికా గోర్‌ ఇన్‌స్టా గ్లామర్‌ ఫోటోలు.
undefined
అవికా గోర్‌ ఇన్‌స్టా గ్లామర్‌ ఫోటోలు.
undefined
అవికా గోర్‌ ఇన్‌స్టా గ్లామర్‌ ఫోటోలు.
undefined
click me!