అషురెడ్డి పరువాలు టాప్ లో చూడాలా బాటమ్ లో చూడాలా... ఏ యాంగిల్ లో చూసినా టెంప్టింగ్ గ్లామర్!

First Published Nov 25, 2022, 2:10 PM IST

అషురెడ్డి గ్లామర్ ఆస్వాదించాలంటే బహుశా రెండు కళ్ళు చాలవేమో. ఒళ్ళంతా కళ్ళు చేసుకున్నా తనివి తీరదు అన్నట్లుంది. టైట్ బాడీ కాన్ డ్రెస్ లో అషురెడ్డి థైస్ షో మెంటల్ తెప్పిస్తుంది. 
 

AshuReddy


అషురెడ్డి బోల్డ్ నెస్ హద్దులు దాటేస్తుంటే... కొందరు పచ్చి కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు సిగ్గులేదా అంటూ తిట్టిపోతున్నారు. తన గ్లామరస్ ఫోటోలను విమర్శిస్తున్న వారిని తిరిగి తిడుతుంది అషురెడ్డి. నా ఫొటోల్లో కాదు మీ కళ్లలో కామం ఉందంటూ కౌంటర్ విసురుతుంది. 
 

AshuReddy

అషురెడ్డి వరుస ఫోటో షూట్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. అవి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అవుతున్నాయి. దీంతో ఆమె ఇంస్టాగ్రామ్ ఫాలోవర్స్ సంఖ్య పెరుగుతుంది. ఆ విధంగా ఆదాయం పెంచుకునే ప్రయత్నం చేస్తుంది.

AshuReddy

కాగా అషురెడ్డి అనూహ్యంగా ఫేమ్ తెచ్చుకున్నారు.  జూనియర్ సమంతగా సోషల్ మీడియాను షేక్ చేసిన అషురెడ్డి బిగ్ బాస్ షోతో వెలుగులోకి వచ్చారు. సోషల్ మీడియా స్టార్ కాస్తా బుల్లితెర సెలబ్రిటీ అయ్యారు. బిగ్ బాస్ సీజన్ 3లో అషురెడ్డికి అవకాశం వచ్చింది. అయితే పెద్దగా సక్సెస్ కాలేకపోయింది.

AshuReddy

గ్లామర్ నే నమ్ముకున్న అషురెడ్డికి ప్రేక్షకులు హ్యాండ్ ఇచ్చారు. త్వరగానే ఇంటి నుండి బయటకు పంపేశారు. ఆ సీజన్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ కి అషురెడ్డి దగ్గరయ్యారు. వీరి మధ్య మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. వీరిద్దరూ చాలా క్లోజ్ గా ఉంటారు. ఆ బంధం పేరేమిటో తెలియదు. 

AshuReddy


అలాగే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రసారమైన బిగ్ బాస్ నాన్ స్టాప్ లో సైతం అషురెడ్డి పాల్గొన్నారు. ఓటీటీ వర్షన్ అంతగా ప్రేక్షకాదరణ దక్కించుకోలేకపోయింది. డిజిటల్ వర్షన్ కూడా అషురెడ్డికి కలిసి రాలేదు. తక్కువ వారాల్లోనే ఆమె ఎలిమినేట్ అయ్యారు.

AshuReddy

ఈ మధ్య బుల్లితెరపై అషురెడ్డి సందడి తగ్గింది. టెలివిజన్ షోస్ లో పెద్దగా కనిపించడం లేదు. కొంతకాలం స్టార్ మా, ఈటీవీలో షోస్ లో అషురెడ్డి కనిపించారు. కారణం తెలియదు కాదు ఆమెను పట్టించుకోవడం మానేశారు. సోషల్ మీడియాలో మాత్రమే అషురెడ్డి అందుబాటులో ఉంటున్నారు.

AshuReddy


ఇటీవల ఖరీదైన బెంజ్ కారు కొనుగోలు చేసింది. 70 లక్షలు పైగా విలువైన ఆ కారును అషురెడ్డి ఫాదర్ బర్త్ డే గిఫ్ట్ గా ఇచ్చాడు. ఇక కొత్తకారు కొన్న సంతోషాన్ని అషురెడ్డి ఫ్యాన్స్ తో పంచుకున్నారు. ఫోటోలు దిగి ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు. 
 

click me!