డబ్ స్మాష్ వీడియోస్ తో గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ.. కింగ్, అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న ‘బిగ్ బాస్ తెలుగు’ (Bigg Boss Telugu) సీజన్ 3తో టెలివిజన్ ఆడియెన్స్ కు దగ్గరైంది. హౌజ్ లో ఈ బ్యూటీ చేసిన హంగామాకు మరింత ఫిదా అయ్యారు. అప్పటి నుంచి అషురెడ్డి తన క్రేజ్ పెంచుకుంటూనే ఉంటోంది.