`బీచ్‌ బమ్‌`గా మలైకా అరోరా..బ్యాక్‌ షోతో పిచ్చెక్కిస్తున్న అర్జున్‌ కపూర్‌ గర్ల్ ఫ్రెండ్‌

First Published Mar 13, 2021, 10:09 AM IST

హాట్‌ బేబీ మలైకా అరోరా బీచ్‌లో బ్యాక్‌ షోతో పిచ్చెక్కిస్తుంది. బ్లాక్‌ బీచ్‌ డ్రెస్‌లో కనిపించి హోయలు పోయింది. మత్తెక్కించే సెక్సీ ఫోటోలను పంచుకుని కుర్రాళ్లకి నిద్ర కరువు చేసింది. `బీచ్‌ బమ్‌` అంటూ కవ్వింపు చర్యలకు దిగింది అర్జున్‌ కపూర్‌ ప్రియురాలు. 

టైమ్‌ దొరికితే చాలా స్విమ్మింగ్‌ ఫూల్‌లో, చల్లని బీచ్‌లో సేద తీరుతుంది సెక్సీ భామ మలైకా అరోరా. అందులో భాగంగా ఇప్పుడు బీచ్‌లో గ్లామర్‌ షోకి తెరలేపింది.
undefined
ఏ బీచ్‌లో ఉందనే విషయం ప్రస్తావించలేదు కాదు, బ్యాక్‌ నుంచి తీసిన తన ఫోటోని పంచుకుని సోషల్‌ మీడియాలో మంటలు పుట్టిస్తుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.
undefined
చాలా మంది దీనిపై స్పందిస్తూ ఫైర్‌ ఎమోజీలను పోస్ట్ చేస్తున్నారు. అంతగా హీటు పుట్టిస్తుందీ అర్జున్‌ కపూర్‌ ప్రియురాలు.
undefined
మరోవైపు బ్లాక్‌ కూల్‌ గ్లాసెస్‌తో మెరిసింది. స్టయిలీష్‌ లుక్‌లో అదరహో అనిపించింది. `ఇదంతా వైట్‌ అండ్‌ బ్లాక్‌ కలర్‌. బుడిద కలర్‌ షేడ్‌ లేదు` అని పేర్కొంది.
undefined
దీనికి ప్రియుడు అర్జున్‌ కపూర్‌ స్పందించారు. `నైస్‌ గ్లాసెస్‌, నైస్‌ ఫోటో` అని పోస్ట్ చేశాడు. ఈ పిక్స్ సైతం హల్‌చల్‌ చేస్తున్నాయి.
undefined
తనకంటే చిన్న వాడైన హీరో అర్జున్‌ కపూర్‌తో ఘాటుప్రేమలో మునిగితేలుతున్న మలైకా అరోరా ఇలా రెగ్యూలర్‌గా బికినీ పోజులతో కుర్రాళ్ల మతిపోగొడుతున్న విషయం తెలిసిందే.
undefined
మరోవైపు సెక్సీ యోగా పోజులతోనూ మంత్రముగ్ధుల్ని చేస్తుంది.
undefined
అందులోనూ నెటిజన్లని ఆకట్టుకుంటూ తన ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది.
undefined
యోగా టిప్స్ చెబుతున్న మలైకా అరోరా.
undefined
తల్లి పుట్టిన రోజు సందర్భంగా బికినీలో పోజ్‌ ఇచ్చిన మలైకా.
undefined
click me!