హాట్‌ యోగా భంగిమలతో చెమటలు పట్టిస్తున్న పూజా, అనుష్క, తమన్నా, రష్మిక, సమంత, రకుల్‌, ఇలియానా, అలియా, మలైకా..

First Published Jun 21, 2021, 7:48 PM IST

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా సినీ హీరోయిన్లు యోగాలతో బిజీగా గడిపారు. ఈ సందర్భంగా పూజా హెగ్డే, ఇలియానా, అనుష్క, తమన్నా, రష్మిక, సమంత, రాశీఖన్నా, రకుల్‌, అలియా భట్‌, మలైకా, శ్రియా వంటి తారలు చేసిన సెక్సీ యోగా భంగిమలు చూశారా?
 

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగా చేస్తూ సందడి చేశారు కథానాయికలు. ఫిట్‌నెస్‌లో యోగా ఎంతో కీలక పాత్ర పోషిస్తుందన్నారు. మరోవైపు తమదైన యోగా భంగిమలతో చెమటలు పట్టిస్తున్నారు. ఆయా కథానాయికల సెక్సీ యోగా భంగిమలపై ఓ లుక్కేయండి.
undefined
గోవా బ్యూటీ ఇలియానా యోగా చేస్తే కుర్రాళ్లకి చెమటలు పట్టాల్సిందే. (ఓల్డ్ ఫోటో).
undefined
అనుష్క శెట్టి యోగా టీచర్‌గానే కెరీర్‌ని ప్రారంభించిన విషయం తెలిసిందే.(ఓల్డ్ ఫోటో).
undefined
యోగా చేస్తూ సమంత(ఓల్డ్ పోటో).
undefined
యోగా చేస్తున్న కీర్తిసురేష్‌.
undefined
యోగాలో భాగంగా తన పెట్‌తో కీర్తిసురేష్‌.
undefined
తమన్నా యోగా వీడియో.(ఓల్డ్ ఫోటో)
undefined
యోగా ఫిట్‌నెట్‌ సెంటర్‌నే నడిపిస్తున్న రకుల్.
undefined
యోగాలో పూజా హెగ్డే.(ఓల్డ్ ఫోటో)
undefined
యోగాసనాలు పంచుకుంటున్న పూజా హెగ్డే.
undefined
యోగాచేస్తున్న క్రేజీ బ్యూటీ రష్మిక.(ఓల్డ్ ఫోటో)
undefined
యోగాసనాలు పంచుకున్న రాశీఖన్నా.
undefined
తన కూతురుతో కలిసి యోగా చేస్తున్న మంచు లక్ష్మీ.
undefined
సెక్సీ యోగాతో కనువిందు చేస్తున్న శ్రియా.
undefined
యోగా చేస్తున్న శ్రియా.
undefined
యోగాలో జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌.
undefined
యోగా చేస్తున్న కంగనా రనౌత్‌.(ఓల్డ్ ఫోటో).
undefined
యోగాలో `ఆర్‌ఆర్‌ఆర్‌` హీరోయిన్‌ అలియా భట్‌.
undefined
యోగా వీడియోని షేర్‌ చేసిన అలియా భట్‌.
undefined
యోగా టిప్స్ చెబుతున్న మలైకా అరోరా.
undefined
యోగా భంగిమలో మలైకా అరోరా.
undefined
click me!