చలిలోనూ చెమటలు పట్టిస్తున్న అను ఇమ్మానుయేల్ అందం, చీరకట్టులో రెచ్చిపోయి రచ్చ చేస్తోన్న బ్యూటీ.

First Published Nov 27, 2022, 7:03 AM IST

ఆ మధ్య వరకూ కాస్త సైలెంట్ అయిపోయిన అను ఇమ్మానుయోల్ ఇక రెచ్చిపోతోంది. ఇండస్ట్రీలో తన పని అయిపోలేదు అని నిరూపించే పనిలో ఉంది. అందుకే కాస్త డోస్ కూడా పెంచేసింది బ్యూటీ. 
 

అను ఇమ్మాన్యూయోల్ కుర్రాళ్ల గుండెల్లో గుణపాలుగుచ్చేలా చూపులు.. పాలరాతి శిల్పంలా ఒళ్లు.. ఎక్కడిక్కక్కడ వంపులు వయ్యారాలతో.. టెమ్టింగ్ ఫోజులు ఇవ్వడంతో ఆమెకు ఆమె సాటి. ఈ బ్యూటీ చాలా  కాలం సినిమాలు లేక ఇబ్బంది పడింది. ఇక ఈ మధ్యే అల్లువారబ్బాయి తో మూవీ చేసి.. మళ్లీ హాట్ టాపిక్ అవుతోంది. 

సోషల్ మీడియాలో ఎప్పుడూయాక్టీవగ్ గానే ఉంటుంది అను. కర్రా్ళకు హిటెక్కించే ఫోటోలతో  నెట్టింట సందడి చేస్తుంటుంది. రీసెంట్ గా అలాంటి ఫోటోతోనే హాడావిడి చేస్తోంది బ్యూటీ. చీరకట్టులో.. నడుము అందాలు చూపిస్తూ.. స్లీవ్ లెస్ లో ఎద సొగసుల ఎత్తులతో కవ్విస్తోంది బ్యూటీ.. యూత్ ను అలా సెట్ చేసేస్తోంది. 

ఈ మధ్య సినిమాల బాగా తగ్గాయి మలయాళ బ్యూటీ అను ఇమ్మాన్యూయెల్ కి. టాలీవుడ్ లో ఆమెకు అవకాశాలు బాగా తగ్గాయి దాంతో సోషల్ మీడియాలో తన ప్రతాపం చూపించుకుంటూ. హాట్ హాట్ ఫోటోస్ తో కుర్రాళ్ళకు చెమటులు పట్టించే పనులు చేస్తూ నెట్టుకొచ్చింది.

ఇక ఎట్టకేలకు అనుకు టాలీవుడ్ లో మంచిఅవకాశం వచ్చింది. అల్లువారి చిన్నబ్బాయి.. శిరీష్ తో కలిసి ఊర్వశివో.. రాక్షశివో సినిమా చేసింది బ్యూటీ. ఈసినిమాతో మరోసారి టాలీవుడ్ తో పాటు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. ముఖ్యంగా ఈసినిమాలో హాట్ సీన్స్ తో పాటు.. శిరీష్ తో లిప్ లాక్ లతో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. 

నవంబర్ 4న  థియేటర్స్ లో రిలీజ్ అయిన  ఊర్వశివో రాక్షశివో సినిమాతో మరోసారి ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది బ్యటీ. ఇంతకు ముందు సినిమాలకంటే..సోషల్ మీడియాలో చూపించినదానికంటే.. రెట్టింపురెచ్చిపోయింది అను ఇమ్మాన్యూయోల్ బెడ్ సీన్ అసే  రెచ్చిపోయి మరి దుప్పట్లో దూరి దడదడలాడించింది.  

సోషల్ మీడియాలో రెచ్చిపోయి  స్కిన్ షో చేసే అను.. ఇలా సినిమాలో  రొమాంటిక్ హైమూడ్ చూపించేసరికి షాక్ లో పడిపోయారు ఆమె ఫాలోవర్స్. 

అల్లు శిరీష్ తో అను డేటింగ్ లో ఉందని. వారిద్దరు ముంబయ్ లో కలిసే ఉంటున్నారన్న రూమర్ ఫిల్మ్ ఇండస్ట్రీలో గట్టిగా తిరుగుతోంది. సినిమాలో అను ఇమ్మానుయేల్  పర్ఫామెన్స్ మాట పక్కన పెడితే.. మాటకో  లిప్ కిస్సులు ..లేకపోతే  బెడ్ సీన్స్ .. తో వేడి రగిల్చి వదిలిపెట్టింది. వామ్మో  అనేలా సినిమా చూస్తున్న కుర్రాలకి చెమటలు పట్టిచ్చేసింది.

ఇక ఇప్పుడు ఈ హాట్ హాట్ సీన్స్ తో బాలీవుడ్ ను కూడా ఆకర్షించించడట బ్యూటీ. అక్కడ వరుసగాసినిమాలకు సైన్ చేస్తోందని వినికిడి. ఇటు టాలీవుడ్ లో కూడా కొంత మంది మేకర్స్ అనుతో సినిమా కోసం ట్రై చేస్తున్నట్టు సమాచారం. 

click me!