ఆ మధ్య విష్ణుప్రియ ఫేస్ బుక్ అకౌంట్లో నగ్న, అశ్లీల ఫోటోలు దర్శనం ఇచ్చాయి. బ్యాక్ చూపిస్తూ ఉన్న ఆ అర్థనగ్న ఫోటోలు విష్ణుప్రియవే అని కొందరు అభిప్రాయపడ్డారు.ఈ వీడియోలు, ఫోటోలపై విష్ణుప్రియ స్వయంగా స్పందించారు. ఆమె ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో వీడియో పోస్ట్ చేశారు. సదరు వీడియోలో తన ఫేస్ బుక్ అకౌంట్ హ్యాక్ అయినట్లు వెల్లడించింది. దయచేసి అందరూ తన ఫేస్ అకౌంట్ ని అన్ ఫాలో అవ్వండి, రిపోర్ట్ చేయండని కోరుకున్నారు.