క్లోజప్ షాట్ లో మరింత దగ్గరగా... ఉప్పొంగే పరువాలు చూపిస్తూ రెచ్చగొట్టిన యాంకర్ విష్ణుప్రియ!

First Published Sep 14, 2021, 11:26 AM IST

దూరంగా చూస్తేనే టెంప్ట్ చేసే పరువాలు కలిగిన యాంకర్ విష్ణు ప్రియ, క్లోజప్ షాట్ లో మరింత దగ్గరగా, అందాలు చూపిస్తే ఎవరికైనా మనసు చలించడం సహజమే. 
 

నటిగా కెరీర్ మొదలు పెట్టి యాంకర్ గా మారిన ఈ పొడుగు సుందరి సోషల్ మీడియా సంచలనాలు కొనసాగుతున్నాయి. ఆమె గ్లామరస్ ఫోటోలు క్షణాల్లో వైరల్ అవుతున్నాయి.


అమ్మానాన్న ఇచ్చిన అందాలు దాచుకోలేక సోషల్ మీడియా వేదికగా పంచి వేస్తుంది. కొన్నాళ్లుగా విష్ణు ప్రియ సోషల్ మీడియా పోస్ట్స్ చూస్తున్న వారికి ఈ విషయం ఈజీగా అర్థం అవుతుంది. 

కెరీర్ బాగుండాలంటే ఆఫర్స్ రావాలి, ఆఫర్స్ కావాలంటే దర్శక నిర్మాతల కంట్లో పడాలి. అది వెండితెర అయినా, బుల్లితెర అయినా..అందుకే వలపులతో గాలం వేస్తూ, లోదుస్తులు, నిక్కర్లలో ఫోటో షూట్స్ చేస్తూ కాక రేపుతోంది అమ్మడు. 


ఈమె అందాలకు బందీ అయిన ఫ్యాన్స్.. విపరీతంగా ఫాలో అవుతున్నారు. ఇంస్టాగ్రామ్ లో విష్ణు ప్రియకు 8లక్షలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. అంటే హీరోయిన్ కి ఏమాత్రం తక్కువ కానంత ఫాలోయింగ్ ఆమెకు ఉంది. 


సినిమాలలో చిన్న చిన్న పాత్రలు చేసిన విష్ణు ప్రియ, యూట్యూబ్ లో షార్ట్ ఫిల్మ్స్ లో నటించారు. కాగా పోవే పోరా యూత్ గేమ్ షో ద్వారా యాంకర్ గా మారారు. 


ఇక విష్ణు ప్రియ బుల్లితెరకు పరిచయమై ఐదేళ్లు దాటిపోతుంది. యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్నా, స్టార్ హోదాకు దగ్గిర కాలేదు. రష్మీ, అనసూయ, శ్రీముఖి రేంజ్ కి ఇంకా ఆమడ దూరంలో ఉంది. 

కాగా విష్ణు ప్రియ లేటెస్ట్ ఇంస్టాగ్రామ్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. లాంగ్ ఫ్రాక్ లో పరువాలు కనిపించేలా దగ్గరగా క్లోజప్ షాట్ లో కనిపించి కుర్రకారుకు గాలం వేస్తున్నారు. 

విష్ణు ప్రియ లేటెస్ట్ ఫోటోలు  చూసిన ఫ్యాన్స్ క్రేజీగా ఫీల్ అవుతున్నారు. కామెంట్స్ , లైక్స్ తో రెచ్చిపోతున్నారు.  ఆమె ఫోటోలు ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్నాయి.

click me!