వర్షిణి థైస్‌ అందాలను సూర్య కిరణాలు ముద్దాడగా.. సముద్రపు ఒడ్డున మినీ షాట్‌లో హోయలు పోయిన హాట్‌ యాంకర్‌

First Published Dec 21, 2022, 9:56 AM IST

యాంకర్‌ వర్షిణి గ్లామర్‌ ఫోటోలతో సోషల్‌ మీడియాలో సందడి చేస్తుంటుంది. ఈ మధ్య కాస్త గ్యాప్‌ తీసుకున్న ఈ భామ మరోసారి తన అందాలను ఆవిష్కరిస్తుంది. ఇంటర్నెట్‌లో రచ్చ చేస్తుంది. 
 

హాట్‌ అందాలతో హాట్‌ యాంకర్‌గా పాపులర్‌ అయ్యింది వర్షిణి సౌందరాజన్‌(Varshini Sounderajan). క్యూట్‌గా మాట్లాడుతూ, హాట్‌ గా పోజులిస్తూ టీవీ షోలను రక్తికట్టించింది. `ఢీ` షోతో పాపులర్‌ అయిన ఈ భామ ఇప్పుడు కొత్త కెరీర్‌ కోసం స్ట్రగుల్ అవుతుంది. ఈ క్రమంలో గ్లామర్‌ షోకి గ్యాపిచ్చింది. తాజాగా మరోసారి ట్రీట్‌ ఇచ్చింది. 

ఇటీవల లెహంగా ఓణీలో మెరిసింది వర్షిణి. ఇప్పుడు మినీ షాట్‌లో హాట్‌ థైస్‌ చూపిస్తుంది. సముద్రపు ఒడ్డున అలలతో సరదాగా ఆడుకుంటూ చిందులేస్తుంది. పిచ్చెక్కించే పోజులిస్తుంది. నులివెచ్చని సూర్యకిరణాలు వర్ణిణి థైస్‌ ని ముద్దాడగా తన్మయత్వం చెందుతుందీ హాట్ బ్యూటీ. 
 

చేతులు పైకెత్తి విరహంతో కూడిన పోజులిచ్చింది. మతిపోగొట్టే షాడో అందాలను ఆవిష్కరించింది. ప్రస్తుతం ఈ బ్యూటీ ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా ఈ నయా ఫోటోలను పంచుకోగా, కుర్రాళ్ల పండగ చేసుకుంటున్నారు. పలు హాట్‌ కామెంట్లు చేస్తున్నారు. దీంతో వర్షిణి ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. 
 

`ఢీ` షోకి యాంకర్‌గా పాపులర్‌ అయ్యింది వర్షిణి. ఇందులో హైపర్‌ ఆదితో పులిహోర కలిపి షోని మరింత రక్తికట్టించింది. కానీ ఉన్నట్టుండి షో మధ్యలోనే ఆమెని తీసేశారు. కొత్త పిల్ల దీపికా పిల్లి ఎంట్రీతో వర్షిణి పోస్ట్ కి ఎసరు పెట్టారు. దీంతో కొన్ని రోజు స్టార్‌ మా `కామెడీ స్టార్స్` కి యాంకర్‌గా చేసింది. ఈటీవీ, స్టార్‌ మా, జీ తెలుగు షోస్‌లలో మెరిసిన ఈ భామ ఇప్పుడు స్ట్రగులింగ్‌లోనే ఉందని చెప్పొచ్చు. 

అందుకే గ్లామర్‌షోకి గ్యాప్‌ ఇచ్చింది. అడపాదడపా మెరుస్తూ ఆకట్టుకుంటుంది. ఇటీవల బీచ్‌ సైడ్‌ వెడ్డింగ్‌ ఈవెంట్‌లో పాల్గొంది. పింక్‌ హాఫ్‌ శారీలో హోయలు పోయింది. ఇప్పుడు బీచ్‌ వెంట టీషర్ట్, మినీ షాట్‌ ధరించి హోయలు పోయింది. కుర్రాళ్లకి హీటు పెంచుతుంది. 

హీరోయిన్‌ లక్షణాలున్న వర్షిణి ఆ దిశగా సక్సెస్‌ కాలేకపోవడం, రాణించలేకపోవడం కాస్త బాధకరమే, కానీ తన వంతు ప్రయత్నాలు చేస్తూ ముందుకు సాగుతుంది. మరోవైపు గ్లామర్‌ ఫోటోలతో సోషల్‌ మీడియాలో ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. నెటిజన్లని అందాల ట్రీట్‌ ఇస్తూ, తనకుఅభిమానులుగా మార్చుకుంటుంది. టెక్నాలజీకి, అందాన్ని ముడిపెట్టి సోషల్‌ మీడియా ద్వారా కూడా సంపాదిస్తుందీ హాట్‌ బ్యూటీ. 

click me!