ఫ్యాను గాలికి పైకి లేచిన గౌను, పట్టుకోకపోతే ఎలా... హాట్ అందాలతో కాకరేపిన వర్షిణి!

First Published Jan 23, 2021, 12:16 PM IST

హాట్ యాంకర్ వర్షిణి సుందరరాజన్ శీతాకాలంలో కూడా కుర్రాళ్లకు చెమటలు పట్టిస్తుంది. హాట్ హాట్ అందాల విందుతో కునుకు మాయం చేస్తుంది.

టాప్ టూ బాటమ్ ఎల్లో కలర్ ట్రెండీ వేర్ లో  గ్లామర్ షోకు తెరలేపింది వర్షిణి. స్లీవ్ లెస్ టాప్, కటింగ్ ఫ్రాక్ లో సూపర్ గ్లామర్ తో మెస్మరైజ్ చేసింది.
undefined
ఫ్యాను గాలికి పైకిలేచిన ఫ్రాక్ పెట్టుకోకుండా.. థైస్ అందాలు చూపిస్తూ ఆమె ఫ్యాన్స్ గుండెల్లో గుబులు రేపారు.  వర్షిణి లేటెస్ట్ ఇంస్టాగ్రామ్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
undefined
ఇక ఢీ షో నుండి వర్షిణి తప్పుకున్న నేపథ్యంలో ఆమె ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా తమ ఫీలింగ్స్ తెలియజేస్తున్నారు.
undefined
కొందరు ఢీ నుండి బయటికి వచ్చి మంచి పని చేశారు.. ఆది పక్కన మిమ్మల్ని చూడలేకపోయాం... అని కామెంట్ పెడితే, మరొకరు ఢీ షోలో నిన్ను మిస్ అవుతున్నాం అని స్పందించారు.
undefined
రష్మీ, అనసూయ, శ్రీ ముఖి వలే పెద్దగా క్రేజ్ లేని వర్షిణి చేతిలో చెప్పుకోదగ్గ ప్రోగ్రాం ఏమీ లేవు. మంచి పాపులారీ ఉన్న ఢీ కూడా చేజారడం ఈమె కెరీర్ ని దెబ్బతీసింది అనొచ్చు.
undefined
ఒకప్పుడు హీరోయిన్ గా సినిమాలు చేసిన వర్షిణి, బుల్లితెరపై కూడా ప్రతికూల పరిస్థితులు ఎదుర్కోవడం, ఇబ్బందికర అంశమే అని అనాలి.
undefined
మంచి హైట్ అండ్ గ్లామర్ కలిగిన వర్షిణి... ఆ స్థాయిలో సక్సెస్ కాలేకపోయారు. అయినప్పటికీ ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళుతున్నారు వర్షిణి.
undefined
సోషల్ మీడియాలో మాత్రం వర్షిణి మంచి ఫాలోయింగ్ మైంటైన్ చేస్తున్నారు. హాట్ హాట్ ఫోటో షూట్స్ తో ఫ్యాన్ ని ఆకర్షిస్తున్నారు.
undefined
ఇంస్టాగ్రామ్ లో వర్షిణికి 1.5  మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. డిజిటల్ కంటెంట్ ప్రాచుర్యం పొందిన నేపథ్యంలో.. ఆ దిశగా వర్షిణి అడుగులు వేస్తే మంచిది.
undefined
click me!