వర్షిణి హైట్ కి పొట్టిదైన గౌను.. థైస్ అందాలు చూస్తూ క్రేజీ కామెంట్స్ చేస్తున్న ఫ్యాన్స్!

First Published Mar 14, 2021, 9:17 AM IST


కాలం కలిసిరాలేదు కాని స్టార్ హీరోయిన్ గా వెలిగిపోవడానికి కావలసిన అన్నీ అర్హతలు వర్షిణీ సుందర రాజన్ కి ఉన్నాయి. వెండితెరపై కలిసి రాక బుల్లితెరపై అదృష్టం వెతుక్కుంటున్న ఈ అమ్మడు... పాపులారిటీ తెచ్చుకోవడం కోసం చేయాల్సినవి అన్నీ చేస్తుంది. 
 

హీరోయిన్ గా ఎదగకపోయినా రష్మీ, అనసూయల మాదిరి స్టార్ యాంకర్ గా బుల్లితెరను ఏలాలన్నది వర్షిణి కల. ఆ దిశగా అడుగులు పడ్డాయి కానీ, వాళ్ళ స్థాయిలో మాత్రం గుర్తింపు రాలేదు.  అయితే వర్షిణీ స్టార్ యాంకర్ అయ్యే అవకాశం భవిష్యత్ లో లేకపోలేదు.
undefined
ప్రస్తుతం కొన్ని షోలకు వర్షిణీ సోలోగా యాంకరింగ్ చేస్తుంది. కామెడీ స్టార్స్ కి ఆమె యాంకర్ గా వ్యవహరిస్తున్నారు.
undefined
స్టార్ మాలో ఇటీవల ఈ కామెడీ షో ప్రారంభమైంది. శేఖర్ మాస్టర్, నటి శ్రీదేవి విజయ్ కుమార్ యాంకర్స్ గా ఉన్న ఈ షోలో... చమ్మక్ చంద్ర, అవినాష్ వంటి వారు టీం లీడర్స్ గా ఉన్నారు.
undefined
జబర్ధస్త్ షోకి పోటీగా మొదలైన ఈ షో పర్వాలేదు అనిపించుకుంటుంది కానీ.. పూర్తిగా ప్రేక్షకుల్లోకి వెళ్ళలేదు. షోలో పాల్గొంటున్న జడ్జెస్, కంటెస్టెంట్స్ మరియు యాంకర్ తమ శక్తి మేర షో సక్సెస్ కోసం ట్రై చేస్తున్నారు.
undefined
కామెడీతో పాటు గ్లామర్ కూడా కామెడీ స్టార్స్ షోకి జోడిస్తున్నారు. దాని కోసం ఆషురెడ్డి, అరియనా వంటివారిని కూడా వాడేస్తున్నారు. జడ్జెస్ శేఖర్ మాస్టర్, శ్రీదేవి రొమాంటిక్ సాంగ్స్ తో రెచ్చిపోవడం మరో కొసమెరుపు.
undefined
అందరికీ మించి షోని జోష్ తో నడపాల్సిన బాధ్యత కలిసిన వర్షిణీ ఆ మేరకు తీవ్రంగా కృషి చేస్తుంది. పొట్టి దుస్తులలో స్కిన్ షో చేయడమే కాకుండా, చక్కని పంచ్ లు విసురుతుంది.
undefined
మరో వైపు సోషల్ మీడియాలో హాట్ ఫోటో షూట్స్ చేస్తూ ఫ్యాన్స్ ని ఫిదా చేస్తున్నారు. తాజాగా మోకాళ్ళ పైకి ఉన్న పొట్టి గౌన్ ధరించి థైస్ అందాలు చూపించేసింది.
undefined
పచ్చ గౌన్ లో వర్షిణి పరువాలు ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చాయి. దీనితో వర్షిణి అందాలపై నచ్చిన కామెంట్స్ చేస్తూ రెచ్చిపోతున్నారు ఫ్యాన్స్.
undefined
click me!