బిగువైన టాప్‌లో ఎద ఎత్తులతో చెమటలు పట్టిస్తున్న యాంకర్‌ వర్షిణి సౌందరాజన్.. టాలెంట్‌ చూపిస్తుందంటూ రచ్చ

First Published Jan 28, 2023, 7:50 PM IST

హాట్‌ యాంకర్‌ వర్షిణి సౌందరాజన్‌ చాలా గ్యాప్‌ తో మెరుస్తుంది. ఆమె ఒకప్పుడు గ్యాప్‌ లేకుండా అందాల దాడి చేసిన ఈ భామ ఇప్పుడు ఊరిస్తుంది. కుర్రాళ్లని డిజప్పాయింట్‌ చేస్తుంది. 
 

తాజాగా మరోసారి మెరిసింది వర్షిణి సౌందరాజన్‌(Varshini Sounderajan). యాంకర్‌గా పాపులర్ అయిన ఈ బ్యూటీ ఇప్పుడు హాట్‌ పోజులతో మతిపోగొడుతుంది. బిగువైన వైట్‌ టాప్‌ ధరించి హోయలు పోయిందీ సెక్సీ యాంకర్‌. ప్రస్తుతం ఆమె తన ఫోటోలను సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకోగా, అవి విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. 
 

ఈనయా ఫోటోల్లో బిగువైన టాప్‌లో ఎద ఎత్తులను ఆవిష్కరించింది వర్షిణి. ఉబికి వచ్చే క్లీవేజ్‌ అందాలతో వోరగా చూస్తూ మత్తెక్కిస్తుంది. టైటిల్‌ జీన్స్ ప్యాంట్‌లో అదిరిపోయేలా పోజులిచ్చింది. ఘాటు రేపే అందాలతో కుర్రాళ్లకి చెమటలు పట్టిస్తుంది. నెట్టింట రచ్చ రచ్చ చేస్తుంది. 

ఒకప్పుడు యాంకర్‌గా మెప్పించిన ఈ బ్యూటీ ఇప్పుడు నెమ్మదిగా నటిగా రాణించే ప్రయత్నం చేస్తుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ `భూతద్దం భాస్కర్‌ నారాయణ` చిత్రంలో నటిస్తుంది. హర్రర్‌ థ్రిల్లర్‌గా, మర్డర్‌ మిస్టరీ నేపథ్యంలో సాగే ఈ సినిమా టీజర్‌ శనివారం విడుదలైంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈవెంట్‌లో పాల్గొంది వర్షిణి. ఇందులో ఆమె డాక్టర్‌గా నటిస్తున్నట్టు తెలుస్తుంది.

ఇందులో ఈ నయా డ్రెస్‌లో కనిపించి కనువిందు చేసింది. ఈవెంట్‌లో హైలైట్‌గా నిలిచింది. అందరి చూపులు తనవైపు తిప్పుకుంది. ఈ సందర్భంగా దిగిన ఫోటోలను వర్షిణి ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా అభిమానులతో పంచుకోగా, అవి వైరల్‌ అవుతున్నాయి. ఈ సందర్భంగా నెటిజన్లు స్పందిస్తూ కామెంట్లు పెడుతున్నారు.

ఇందులో నెటిజన్లు రియాక్ట్ అవుతూ, నువ్వు ముసలిదానివి కావద్దంటున్నారు. ఇంకొందరు టాలెంట్‌ చూపిస్తున్నావని రచ్చ చేస్తున్నారు. అందాల ఫోటోల కోసం వేచి చూస్తున్నామని, కొంచెం తమని కూడా పట్టించుకోవాలని అంటున్నారు. 
 

ఇక శివ కందుకూరి  హీరోగా రాశి సింగ్ హీరోయిన్ గా పురుషోత్తం రాజ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా  "భూతద్ధం భాస్కర్‌ నారాయణ". ఈ సినిమాను స్నేహల్‌ జంగాల, శశిధర్‌ కాశి, కార్తీక్‌ ముడుంబై సంయుక్తంగా మిలియన్‌ డ్రీమ్స్‌ క్రియేషన్స్‌, విజయ సరాగ ప్రొడక్షన్స్‌ బ్యానర్స్‌ పై నిర్మిస్తున్నారు. ఈ సినిమా మార్చ్ 31న రిలీజ్ కానుంది. తాజాగా విడుదలైన టీజర్‌ విశేషంగా ఆకట్టుకుంది. హీరో తేజ సజ్జా ఈ టీజర్‌ని విడుదల చేసి అభినందనలు తెలిపారు.

click me!