పొట్టి లాగులో హాట్ థైస్ చూపిస్తూ యాంకర్ వర్షిణి చిలిపి పోజులు.. నైస్ బేబీ అంటూ నెటిజెన్స్ క్రేజీ కామెంట్స్!

First Published Nov 19, 2021, 2:01 PM IST

డెనిమ్ షార్ట్స్ లో సూపర్ హాట్ గా దర్శనం ఇచ్చింది యాంకర్ వర్షిణి సుందరరాజన్ (Varshini sounderajan). అమ్మడు హాట్నెస్ కి మెస్మరైజ్ అయిన కుర్రకారు... క్రేజీ కామెంట్స్ తో రెచ్చిపోతున్నారు.

బుల్లితెర హాట్ యాంకర్స్ లో ఒకరిగా ఉన్నారు వర్షిణి సుందరరాజన్. రష్మీ, అనసూయ (Anasuya) , శ్రీముఖి తరువాత ఆ స్థానం వర్షిణిదే. అయితే వాళ్ళ రేంజ్ పాపులారిటీ, క్రేజ్ ఇంకా వర్షిణికి దక్కలేదు. అందుకే ఇంకా అడపాదడపా ప్రోగ్రామ్స్ తోనే సరిపెట్టుకోవాల్సి వస్తుంది.

టాప్ ప్లేస్ లో ఉన్న యాంకర్స్ కి పోటీగా ఎదగాలని వర్షిణి గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. దీనికి  సోషల్ మీడియాను వాడుకుంటున్నారు. ఇంస్టాగ్రామ్ వేదికగా హాట్ హాట్ ఫోటో షూట్స్ తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అవుతున్నారు. మిలియన్స్ లో ఉన్న ఫ్యాన్స్ కి వినోదం పంచుతున్నారు. 
 


హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించిన వర్షిణి, అక్కడ అవకాశాలు తగ్గడంతో యాంకర్ అవతారం ఎత్తారు. ఢీ షోలో కొన్నాళ్ళు యాంకర్ గా చేయగా, బాగా పాపులర్ అయ్యారు. 

సుధీర్ రష్మితో రొమాన్స్ చేస్తుంటే... హైపర్ ఆదితో వర్షిణి రొమాన్స్ చేసేది. ఆది, వర్షిణి జంటకు మంచి మార్కులే పడ్డాయి. కారణం ఏమైనా కానీ లేటెస్ట్ సీజన్ నుండి ఆమెను తొలగించారు. 

అక్కడ అవకాశం పోయినా స్టార్ మా లో కామెడీ స్టార్స్ షోకి సోలో గా యాంకరింగ్ చేసే అవకాశం దక్కించుకున్నారు వర్షిణి. ఆ షో ఎంతో కొంత గుర్తింపు తెచ్చుకుంది. ఇక బిగ్ బాస్ (Bigg boss telugu 5) లేటెస్ట్ సీజన్లో వర్షిణి పాల్గొంటున్నారని అనేక పుకార్లు చక్కర్లు కొట్టాయి. తీరా చూస్తే వర్షిణి ఎంట్రీ ఇవ్వలేదు. కనీసం ఆమె వైల్డ్ కార్డు ఎంట్రీ ఉంటుందని ఆశించిన ఫ్యాన్స్ కి నిరాశే ఎదురైంది.

అయితే సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ కి కావలసిన మజా పంచుతుంది. హాట్ హాట్ డ్రెస్ లో గ్లామర్ కి షోకి తెరలేపతూ... కుర్రాళ్ళ గుండెల్లో గుబులు పుట్టిస్తుంది. 
 

తాజాగా వర్షిణి డెనిమ్ షార్ట్స్ తో థైస్ చూపిస్తూ చిలిపి ఫోజులిచ్చారు. ఈ పొడుగు సుందరి అందాల విందుకు నెటిజెన్స్ మైండ్ బ్లాక్ అయ్యింది. దీనితో కామెంట్స్ రూపంలో తమ ఫీలింగ్స్ తెలియజేస్తున్నారు. నైస్ బేబీ, బ్యూటిఫుల్ అంటూ... రెచ్చిపోతున్నారు. వర్షిణి లేటెస్ట్ ఫోటోలు వైరల్ గా మారాయి. 

Also read Payal rajput:షర్ట్ బటన్స్ తీసేసి లో దుస్తులు లేకుండా పాయల్ పాప అరాచకం... ఎద సంపద అప్పనంగా చూపించేసింది!

Also read Bheemla Nayak: 'భీమ్లా నాయక్' బ్యూటీ సంయుక్త మీనన్ మతిపోగోట్టే ఫోజులు.. డబుల్ డోస్ హాట్ నెస్

click me!