శ్రీముఖి.. ఈ అందాల ఆరబోత బిగ్ బాస్ కోసమే..?

First Published Jul 8, 2019, 4:52 PM IST

బుల్లితెరపై హాట్ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తోంది శ్రీముఖి. 

బుల్లితెరపై హాట్ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తోంది శ్రీముఖి.
undefined
తన బోల్డ్ కామెంట్స్ తో టీవీ షోలలో రచ్చ చేసే ఈ బ్యూటీ ఇప్పుడు సినిమాల్లో కూడా తన సత్తా చాటాలని ప్రయత్నిస్తోంది.
undefined
అలానే బిగ్ బాస్ సీజన్ 3 లో కూడా కంటెస్టంట్ గా కనిపించబోతుందని సమాచారం.
undefined
దాదాపు వంద రోజులు పాటు సాగే ఈ షో కోసం మరింత గ్లామరస్ గా కనిపించాలని అనుకుంటోంది.
undefined
దీనికోసం స్పెషల్ డైట్స్ చేసి మరీ బాగా బరువు తగ్గింది.
undefined
దీంతో ఎప్పటికప్పుడు ఫోటోషూట్ లలో పాల్గొంటూ తన ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకుంటోంది.
undefined
తాజాగా మరికొన్ని ఫోటోలను పెట్టింది.
undefined
ఈ ఫోటోలలో ఎంతో హాట్ గా కనిపిస్తూ తన ఫాలోయింగ్ మరింత పెంచుకుంటోంది.
undefined
నిజంగా ఈ అందమంతా బిగ్ బాస్ షో కోసమేనా శ్రీముఖి..?
undefined
click me!