చిలకపచ్చ తోటలో చిలిపి రోజా... మళ్ళీ ఎన్నాళ్లకు ఇలా, కొత్త ఫోటో షూట్ తో ఫ్యాన్స్ దాహం తీర్చిన శ్రీముఖి

First Published Jul 2, 2021, 11:50 AM IST

సోషల్ మీడియా యుగంలో అభిమానులను చేరుకోవడం చాలా ఈజీ. వ్యక్తిగతమైన, వృత్తిపరమైనా... ఫ్యాన్స్ కి చెప్పడానికి పంచుకోవడానికి సోషల్ మాధ్యమాలు సహకరిస్తున్నాయి. అదే సమయంలో అభిమానుల సంఖ్య, ఇమేజ్ పెంచుకొవడానికి కూడా సోషల్ మీడియా ప్రధాన సాధనంగా ఉంది. 
 

అందుకే నేటితరం తారలు ఎప్పుడూ ఫ్యాన్స్ తో టచ్ లో ఉంటున్నారు. ప్రతి విషయాన్ని వాళ్ళతో షేర్ చేసుకుంటూ అభిప్రాయాలు తెలుసుకుంటున్నారు.
undefined
బుల్లితెర సెలెబ్రిటీలదు కూడా ఇదే పంథా. స్టార్స్ తో పోల్చితే ఆ విషయంలో వీరు మరో అడుగు ముందే ఉన్నారు. ఇక హాట్ యాంకర్ శ్రీముఖి సైతం తరచుగా సోషల్ మీడియా పోస్ట్స్ పెడుతూ ఉంటారు.
undefined
హాట్ హాట్ ఫోటో షూట్స్ కి శ్రీముఖి ఫేమస్ కాగా, ఫ్యాన్స్ పనిగట్టుకొని మరి ఎదురుచూస్తూ ఉంటారు. అయితే ఓ వారం రోజులుగా ఆమె నుండి ఫోటో షూట్స్ కరువయ్యాయి.  దీనితో ఫ్యాన్స్ ఒకింత దిగులు పెట్టుకున్నారు.
undefined
వారి దాహం తీర్చుతూ శ్రీముఖి కొత్త ఫోటో షూట్ తో ఫ్యాన్స్ ముందుకు వచ్చేసింది.  లేటెస్ట్ గా ప్రకృతి వనాలను సందరిస్తూ, శ్రీముఖి ఓ టూర్ వేశారు. ఆ టూర్ లో ఆమె దిగిన కొన్ని ఫోటోలు ఆమె ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు.
undefined
పింక్ కలర్ ట్రెండీ వేర్ ధరించి శ్రీముఖి ఓ మామిడి తోటలో ఫోటోలకు పోజిచ్చారు. డార్క్ పింక్ కలర్ డ్రెస్ లో చిలిపి రోజా వలె తోచింది శ్రీముఖి.
undefined
శ్రీముఖి లేటెస్ట్ ఫోటోలు వైరల్ గా మారాయి. ఆమె క్రేజీ ఫ్యాన్స్ నాన్ స్టాప్ లైక్స్,  కామెంట్స్ తో అభిమానం చాటుకుంటున్నారు.
undefined
ఇక బుల్లితెరపై పలు కార్యక్రమాలలో శ్రీముఖి కనిపిస్తున్నారు. షో ఏదైనా ఆమె ఉంటే షో రేంజ్ మారిపోతుంది.
undefined
అలాగే బిజినెస్ ఉమెన్ గా మారి వ్యాపారం చేస్తున్నారు. ఇటీవల లువి పేరుతో ఓ ఫ్యాషన్ స్టోర్స్ చైన్ స్టార్ట్ చేశారు శ్రీముఖి.
undefined
ఇక వెండితెర, డిజిటల్ అవకాశాలు కూడా దండిగానే వస్తున్నాయని సమాచారం. శ్రీముఖి మొదటిసారి సోలో హీరోయిన్ గా నటించిన క్రేజీ అంకుల్స్ విడుదల కావాల్సి ఉంది.
undefined
శ్రీముఖి
undefined
click me!