ట్రెండీ టాప్ లో శ్రీముఖి ఎద అందాలు కవ్విస్తుంటే, క్రేజీగా ఫీల్ అవుతున్న కుర్రకారు, లేటెస్ట్ ఫోటోలు వైరల్!

First Published Aug 1, 2021, 4:01 PM IST

బుల్లితెర స్టార్ యాంకర్స్ లో ఒకరిగా ఉన్నారు శ్రీముఖి. అనసూయ, రష్మీ తరువాత  రేంజ్ క్రేజ్ శ్రీముఖి సొంతం. బుల్లితెరకు పరిచయమైన తక్కువ కాలంలోనే భారీ ఫేమ్ తెచ్చుకుంది ఈ బొద్దుగుమ్మ. 

టెలివిజన్ షోలలో హాట్ హాట్ గా కనిపిస్తూ, నాన్ స్టాప్ పంచ్ లతో అలరించే శ్రీముఖి ఫేమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హైదరాబాద్ టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ విమెన్ ఆన్ టీవీ విభాగంలో టాప్ ఫైవ్ లో చోటు దక్కించుకుంది శ్రీముఖి.
undefined
పటాస్ షో ద్వారా పరిచమైన శ్రీముఖి బుల్లితెర రాములమ్మగా పేరు తెచ్చుకున్నారు. సోషల్ మీడియాలో కూడా శ్రీముఖి భారీ ఫాలోయింగ్ కలిగి ఉన్నారు.
undefined
ఇక బుల్లితెర ద్వారా వచ్చిన ఫేమ్ తో హీరోయిన్ గా కూడా మారారు. ఆమె సోలో హీరోయిన్ గా నటించిన క్రేజీ అంకుల్స్ విడుదలకు సిద్దమైంది. త్వరలో థియేటర్స్ లో దిగనుంది.
undefined
ఆ సినిమా సక్సెస్ కొట్టిన నేపథ్యంలో వెండితెరపై హీరోయిన్ గా శ్రీముఖి బిజీ అయ్యే సూచనలు కలవు. ఇప్పటికే కొన్ని సినిమాలలో ప్రాధాన్యం ఉన్న పాత్రలు చేశారు శ్రీముఖి.
undefined
బుల్లితెర షోలతో బిజీగా ఉంటూనే బిజినెస్ ఉమెన్ గా పలు వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. ఆ మధ్య లువా పేరుతో ఓ ఫ్యాషన్ ఐటమ్స్ బ్రాండ్ స్టోర్స్ చైన్ ప్రారంభించారు.
undefined
ఇక అనేక ఉత్పత్తులకు, సర్వీసెస్ సంస్థలకు శ్రీముఖి ప్రచార కర్తగా వ్యవహరిస్తున్నారు. ఆ విధంగా మరికొంత ఆర్జిస్తున్నారు శ్రీముఖి.  అలాగే ఎప్పటికప్పుడు ట్రెండీ వేర్ లో హాట్ హాట్ ఫోటో షూట్స్ చేస్తూ ఫ్యాన్స్ ని మెస్మరైజ్ చేస్తున్నారు.
undefined
తాజాగా పింక్ , బ్లాక్ కాంబినేషన్ లో ఉన్న టాప్, ఫ్రాక్ ధరించి హొయలు పోయింది అమ్మడు.  ట్రెండీ టాప్ లో శ్రీముఖి ఎద సౌందర్యం కవ్విస్తుంటే... ఫ్యాన్స్ క్రేజీగా ఫీల్ అవుతున్నారు. శ్రీముఖి లేటెస్ట్ ఫోటోలు వైరల్ గా మారాయి.
undefined
click me!