ఎర్ర డ్రెస్ లో ఉబికివస్తున్న ఎద అందాలు.. అసలైన సండే ట్రీట్ ఇచ్చిన స్టార్ యాంకర్ శ్రీముఖి.. చూస్తే గల్లంతే!

First Published Nov 27, 2022, 6:26 PM IST

స్టార్ యాంకర్ శ్రీముఖి (Sreemukhi) గ్లామర్ షోలో నెక్ట్స్ లెవల్ అనిపిస్తోంది. వరుస టీవీషోలతో అలరిస్తున్న ఈ ముద్దుగుమ్మ.. అదిరిపోయే అవుట్ ఫిట్స్ లలో బుల్లితెరపై సందడి చేస్తోంది. తాజాగా రెడ్ డ్రెస్ లో ఆకట్టుకుంటోంది. 
 
బుల్లితెర అందాల యాంకర్ శ్రీముఖి గ్లామర్ షోలో హద్దులు చెరిపేస్తోంది. తొలిచూపులోనే పడేసే అందం.. అట్రాక్టివ్ స్ట్రక్చర్, యాంకరింగ్ స్కిల్స్ తో రోజురోజుకు రెట్టింపు పాపులారిటీని సొంతం చేసుకుంటోంది. 
 
శ్రీముఖి కేరీర్ ప్రస్తుతం జోష్ గా ఉందని చెప్పాలి. బ్యాక్ టు బ్యాక్ షోలతో అదరగొడుతోంది. బుల్లితెరపై తనదైన శైలిలో అలరిస్తూ టీవీ ఆడియెన్స్ ను మరింతగా దగ్గరవుతూ వస్తోంది. మరోవైపు సోషల్ మీడియాలోనూ హంగామా చేస్తోంది. అందాలతో రచ్చ చేస్తోంది.
 
టీవీ షోలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ.. ప్రతి శని, ఆదివారం వచ్చే లేటెస్ట్ ఎపిసోడ్స్ కోసం శ్రీముఖి అదిరిపోయే అవుట్ ఫిట్స్ ధరిస్తూ ఆకట్టుకుంటోంది. ఆ దుస్తుల్లోనే క్రేజీగా ఫొటోషూట్లు చేస్తూ మతిపోగొడుతోంది. తాజాగా స్టార్ యాంకర్  చేసిన ఫొటోషూట్ నెట్టింట వైరల్ గా మారింది.
 
తాజాగా అభిమానులతో పంచుకున్న ఫొటోలు స్టన్నింగ్ గా ఉన్నాయి. రెడ్ డ్రెస్ లో యంగ్ బ్యూటీ హాట్ హాట్ అందాలను వడ్డించింది. క్లియర్ గా ఎద అందాలను చూపిస్తూ కుర్రాళ్లను ఉక్కిరిబిక్కిరి చేసింది. 
 
మరోవైపు ఓరచూపులు, కసి పోజులతో యువతను చిత్తు చేసింది. అన్నీ యాంగిల్లో పరువాలను ప్రదర్శిస్తూ పిచ్చెక్కించేసింది. హాట్ హాట్ అందాలను ఆరబోస్తూ కుర్ర గుండెల్లో అలజడి రేకెత్తించింది. పదునైన అందాలను చూపిస్తూ నెటిజన్లను తనవైపు తిప్పుకుంటోంది. 

click me!