బాలీవుడ్ తో పాటు.. టాలీవుడ్ లో కూడా హీరోయిన్ గా తనదైన ముద్ర వేసింది ప్రీతి జింటా. తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా..టాప్ హీరోయిన్ క్రేజ్ ను ఇక్కడ కూడా సొంతం చేసుంది. ఎందుకంటే ఆమె హిందీ సినిమాలు కూడా తెలుగు ప్రేక్షకులు ఆదరించారు. అందుకే ప్రీతీ జింటా అనగానే సొట్టబుగ్గల సుందరి కళ్ల ముందు కదులుతుంది.