అది కూడా తీసేస్తావా ఏంటీ...? కోటు విప్పేసి బ్రాలో ఎద అందాలు చూపిస్తూ యాంకర్ శ్రీముఖి బోల్డ్ షో!

First Published Sep 10, 2022, 12:31 PM IST

సోషల్ మీడియా వేదికగా శ్రీముఖి గ్లామర్ షో సంచలనం రేపుతోంది. వరుస ఫోటో షూట్స్ తో అమ్మడు రెచ్చగొడుతుంది. తాజాగా శ్రీముఖి పింక్ కలర్ కోట్ ప్యాంట్స్ లో సూపర్ స్టైలిష్ గా దర్శనమిచ్చింది. అయితే ఒంటిపై ఉన్న కోటు తీసేసి అరాచకానికి తెరలేపింది.

Sreemukhi


తెలుగు ఎంటర్టైన్మెంట్ యాప్ ఆహాలో డాన్స్ ఐకాన్ టైటిల్ తో రియాలిటీ షో ప్రారంభమైంది. ఆ షో లాంచింగ్ ఈవెంట్ లో శ్రీముఖి పాల్గొంది. ఈవెంట్ అనంతరం బోల్డ్ ఫోటో షూట్ చేసింది. ఎద అందాల ఎగ్జిబిషన్ పెట్టి టెంపరేచర్ పెంచేసింది. శ్రీముఖి ఫోటోలు వైరల్ కాగా నెటిజెన్స్ హాట్ కామెంట్స్ చేస్తున్నారు. కొంపతీసి అది కూడా తీసేస్తావేంటి.. అంటూ భయం వ్యక్తం చేస్తున్నారు. 
 

Sreemukhi

మరోవైపు అనసూయ, రష్మీ గౌతమ్ లకు పోటీ ఇస్తూ గ్లామరస్ యాంకర్ గా శ్రీముఖి ఎదిగింది. ఈటీవీ ప్లస్ లో ప్రసారమైన పటాస్ కామెడీ షోతో శ్రీముఖి ఎంట్రీ ఇచ్చారు. యాంకర్ రవితో కలిసి పటాస్ లో శ్రీముఖి తనదైన కామెడీ పంచారు.

Sreemukhi

పటాస్ చెప్పుకోదగ్గ విజయం అందుకోగా శ్రీముఖి మెల్లగా నిలదొక్కుకున్నారు. గ్లామరస్ యాంకర్స్ కేటగిరీలో అనసూయ, రష్మీ తర్వాతి స్థానం శ్రీముఖిదే  విష్ణుప్రియ, వర్షిణి లాంటి వాళ్ళు ఆమెకు పోటీ ఇచ్చినా నిలదొక్కుకోలేకపోయారు.
 

Sreemukhi

ప్రస్తుతం శ్రీముఖి పలు బుల్లితెర కార్యక్రమాల్లో యాంకర్ గా ఉన్నారు. తన గ్లామర్ తో,  కామెడీ పంచెస్ తో ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ పంచుతున్నారు. అలాగే హీరోయిన్ గా ఎదగాలనే ప్రయత్నాలు చేస్తున్నారు. 
 

Sreemukhi

శ్రీముఖి హీరోయిన్ గా క్రేజీ అంకుల్స్ పేరుతో ఓ మూవీ తెరకెక్కింది. ఈ లేడీ ఓరియెంటెడ్ మూవీలో రాజా రవీంద్ర, భరణి, సింగర్ మను కీలక రోల్స్ చేశారు. అయితే ఈ మూవీ అనుకున్నంత విజయం సాధించలేదు.

Sreemukhi

హీరోయిన్ గా ప్రయత్నాలు చేస్తూనే అందివచ్చిన ఆఫర్స్ కాదనకుండా చేస్తుంది. ఆమె క్యారెక్టర్ రోల్స్ కూడా చేస్తున్నారు. ఇప్పటికే శ్రీముఖి రెండు మూడు చిత్రాల్లో ఆ తరహా పాత్రలు చేశారు. నితిన్ మ్యాస్ట్రో మూవీలో విలన్ భార్య పాత్రలో శ్రీముఖి కనిపించడం విశేషం. 
 

Sreemukhi


నటిగా యాంకర్ గా మోడల్ గా శ్రీముఖి కెరీర్ మూడు పువ్వులు ఆరు కాయలు అన్నట్లుగా ఉంది. అమ్మడు సంపాదన కూడా కోట్లలోనే. దీంతో శ్రీముఖి తరచుగా విందులు, విహారాలలో పాల్గొంటూ ఉంటారు. మిత్రులతో నచ్చిన ప్రదేశానికి చెక్కేస్తూ ఉంటారు.
 

Sreemukhi


ఇక బిగ్ బాస్ సీజన్ 3లో పాల్గొన్న శ్రీముఖి తృటిలో కప్ మిస్ అయ్యారు. బిగ్ బాస్ ఫైనల్ లో సింగర్ రాహుల్ గంజ్ తో పోటీపడి రన్నర్ గా మిగిలారు. బిగ్ బాస్ షో ద్వారా శ్రీముఖి భారీగా ఆర్జించారు. 

Sreemukhi

టైటిల్ విన్నర్ కంటే శ్రీముఖి అధిక మొత్తంలో రాబట్టినట్లు సమాచారం. మరోవైపు బిసినెస్ ఉమన్ గా మరి ఒకటి రెండు వ్యాపారాలు చేస్తుంది. ప్రతి క్షణం కెరీర్ లో ఎదగాలనే ఆలోచనలు చేస్తున్నారు. 

Sreemukhi

తెలుగు ఎంటర్టైన్మెంట్ యాప్ ఆహాలో డాన్స్ ఐకాన్ టైటిల్ తో రియాలిటీ షో ప్రారంభమైంది. ఆ షో లాంచింగ్ ఈవెంట్ లో శ్రీముఖి పాల్గొంది. ఈవెంట్ అనంతరం బోల్డ్ ఫోటో షూట్ చేసింది. ఎద అందాల ఎగ్స్బిషన్ పెట్టి టెంపరేచర్ పెంచేసింది

click me!