చీర కట్టి పరువాలు చూపిస్తూ చెమటలు పట్టిస్తున్న శ్రీముఖి.. ఆ నడుము మడతలకు పిచ్చెక్కిపోవాల్సిందే!

First Published Jan 8, 2023, 6:44 PM IST

యాంకర్‌ శ్రీముఖి అత్యంత బిజీ యాంకర్‌గా మారింది. గతేడాది ఒక్క షో కూడా లేని ఈ భామ ఇప్పుడు ఐదారు షోలు చేస్తూ బిజీగా మారిపోయింది. నెటిజన్లకి గ్యాప్‌ లేకుండా హాట్‌ ట్రీట్‌ ఇస్తుంది. 

తాజాగా బుల్లితెర రాములమ్మ శ్రీముఖి సండే ట్రీట్‌ ఇచ్చింది. అదిరిపోయేలా హాట్‌ ఫోటోలను పంచుకుంది. లేత బ్లూ కలర్‌ శారీ కట్టి హోయలు పోయింది. పరువాల విందు వడ్డించింది. నడుము మడతలు చూపిస్తూ కుర్రాళ్లకి చెమటలు పట్టిస్తుందీ హాట్‌ యాంకర్‌. 
 

అయితే శ్రీముఖి పోజులు మాత్రం మతిపోయేలా ఉన్నాయి. బాడీ హత్తుకునే చీరలో తన చుట్టు కొలతలు చూపిస్తూ రచ్చ చేస్తుంది. నెట్టింట హీటు పెంచుతూ కుర్రాళ్లకి చెమటలు పట్టిస్తుంది. దీంతో శ్రీముఖి నయా ఫోటోలు సోషల్‌ మీడియాలో రచ్చ చేస్తున్నాయి. చూపుతిప్పుకోలేని అందంతో మెస్మరైజ్‌ చేస్తున్నాయి. 
 

శ్రీముఖి యాంకర్‌గా బిజీగా ఉన్న విషయం తెలిసిందే. మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ అనే షో కోసం ఆమె ఇలా చీరకట్టులో ముస్తాబై హోయలు పోయింది. పరువాల విందు వడ్డిస్తూ కుర్రాళ్లకి అదిరిపోయే సండే ట్రీట్‌ ఇచ్చింది. కాకరేపుతుంది. 

సెక్సీ యాంకర్‌ శ్రీముఖి ఇప్పుడు ఐదారు షోలు చేస్తుంది. `డాన్సు ఐకాన్‌`, `స్టార్‌మా పరివార్‌`, `మిస్టర్‌ అండ్‌ మిసెస్‌`, `బీబీ జోడి` వంటి షోలకు ఆమె యాంకర్‌గా చేస్తుంది. అలాగే `సారంగ ధరియా` పాటల కార్యక్రమానికి కూడా ఆమెనే యాంకర్‌ కావడం విశేషం. అలాగే `సరిగమప` షోకి కూడా ఆమె యాంకరింగ్‌ చేస్తుంది. 
 

అంతేకాదు స్పెషల్‌ ఎపిసోడ్లకి కూడా శ్రీముఖి బెస్ట్ ఛాయిస్‌గా మారుతుంది. సంక్రాంతి, ఉగాది, దసరా, దీపావళి, స్పెషల్‌ డేట్స్ కి ఎంటర్‌టైన్‌మెంట్స్ ఛానెల్స్ నిర్వహించే ప్రత్యేకమైన ప్రోగ్రామ్‌లకు, ఈవెంట్లకి శ్రీముఖి యాంకర్‌గా  చేస్తూ ఆకట్టుకుంటుంది. 
 

అంతకు ముందు అదిరింది షోకి యాంకర్‌గా చేసింది శ్రీముఖి. అది సక్సెస్‌ కాలేదు. దీంతో ఖాళీ అయిపోయింది. కొన్ని రోజులపాటు `కామెడీ స్టార్స్`కి యాంకర్‌గా చేసింది. కానీ ఎక్కువ రోజులు సెట్ కాలేదు. దీంతో ఒక్కసారిగా అన్ని షోస్‌ పోయాయి. ఖాళీ అయిపోయింది. 
 

దాదాపు ఆరేడు నెళ్లు ఖాళీగా ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్, ఫోటో షూట్లతోనే కాలం వెల్లదీసింది. కానీ పడి లేచిన కెరటంలా వరుసగా అవకాశాలను దక్కించుకుంది. ఇప్పుడు తెలుగులో మరే యాంకర్‌కి లేనన్ని షోలను దక్కించుకుంది. గతంలో సుమ వరుసగా షోస్‌ చేస్తూ బిజీగా ఉండేది. కానీ ఇప్పుడు ఆమెని మించిపోయింది శ్రీముఖి. 

బుల్లితెర రాములమ్మగా పాపులర్‌ అయిన ఈ భామ చలాకీతనం, స్పాంటినిటీ, డామినేటింగ్‌ మెంటాలిటీ, ఎంటర్‌టైన్‌ చేయడం, అందం, అభినయం ఇలా అన్ని కలగలిపి ఉండటంతో అంత బాగా రాణించగలుగుతుంది. అలరించగలుగుతుంది. 

ఇలా వరుసగా టీవీ షోస్‌తోనే కాదు, పెద్ద తెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకుంటూనే ఉంది. ఆమె అడపాదడపా సినిమాలు చేస్తూనే ఉంది. ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న `భోళాశంకర్` చిత్రంలో ఓ కీలక పాత్రలో కనిపించబోతుంది శ్రీముఖి. ఇలా బుల్లితెర, పెద్ద తెరని బ్యాలెన్స్ చేసే ప్రయత్నం చేస్తుందీ అందాల సోయగం. 

click me!