చెవి జుమ్కీలు, స్లీవ్‌లెస్‌ డ్రెస్‌లో రష్మీ గౌతమ్‌ హాట్‌ పోజులు..ఆయనతో పెళ్లి ప్రపోజల్‌ తెచ్చిన ఫ్యాన్స్

First Published May 22, 2021, 7:15 PM IST

`జబర్దస్త్` బ్యూటీ రష్మీ హాట్‌ పోజులతో పిచ్చెక్కిస్తుంది. చెవులకు జుమ్కీలు, స్లీవ్‌ లెస్‌ డ్రెస్‌లో పరువాలు పోయింది. ఇలా చూస్తే సెక్సీ యాంకర్‌ కుర్రాళ్లకి మత్తెక్కిస్తుంది. లేటెస్ట్ రష్మీ ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. 

ఓ వైపు `జబర్దస్త్`, మరోవైపు `ఢీ` షో,ఇంకో వైపు శ్రీదేవి డ్రామా కంపెనీ`లో మెరుస్తుంది రష్మీ. అందు కోసం ట్రెండీ వేర్‌లో రెడీ అయి హోయలు పోయింది.
undefined
తాజాగా పంచుకున్న గ్లామర్‌ ఫోటోలు సైతం తెగ ఆకట్టుకుంటున్నాయి. కుర్రాళ్లని పిచ్చెక్కిస్తున్నాయి.
undefined
చెవికి జుమ్కీలు, స్లీవ్‌ లెస్‌ డ్రెస్‌లో రష్మీ ఇచ్చిన హాట్‌ పోజులు పిచ్చెక్కించేలా ఉన్నాయంటున్నారు. ఏముందిరా బాబూ అంటూ రెచ్చిపోతున్నారు ఫ్యాన్స్.
undefined
కొందరైతే అర్జెంట్‌గా సుధీర్‌ని పెళ్లి చేసుకో రష్మీ.. ఇలా చూడలేకపోతున్నామంటూ కామెంట్‌ చేస్తున్నారు. మొత్తానికి రష్మీకి పెళ్లి ప్రపోజల్‌ తీసుకొస్తున్నారు.
undefined
రష్మీ కొత్త ఫోటోలు పంచుకున్న ప్రతిసారీ ఇలాంటి ప్రపోజల్‌ తీసుకొస్తున్నారు. సుధీర్‌ని, రష్మీని వేరు చేసి చూడలేకపోతున్నారు ఫ్యాన్స్.
undefined
మరి చివరికి వీరిద్దరు ఏం చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. వీరి కెమిస్ట్రీ,రొమాన్స్ షోకే పరిమితమా? దాన్ని ఇంటి వరకు తీసుకెళ్తారా? అనేది చూడాలి.
undefined
కానీ లేటెస్ట్ రష్మీ ఫోటోలు తెగ ఆకట్టుకుంటున్నాయి.
undefined
రష్మీ గ్లామర్‌ ఫోటోలు.
undefined
click me!