షార్ట్ ఫ్రాక్ లో జాన్వీ కపూర్... దాని ధర తెలిసి నోరెళ్లబెట్టిన ఫ్యాన్స్!

Published : May 05, 2024, 04:02 PM IST

హీరోయిన్ జాన్వీ కపూర్ తాజాగా ఓ ఫోటో షూట్ చేసింది. సదరు ఫోటో షూట్ లో జాన్వీ కపూర్ ధరించిన షార్ట్ ఫ్రాక్ ధర మైండ్ బ్లాక్ చేస్తుంది. ఇది హాట్ టాపిక్ గా మారింది.   

PREV
16
షార్ట్ ఫ్రాక్ లో జాన్వీ కపూర్... దాని ధర తెలిసి నోరెళ్లబెట్టిన ఫ్యాన్స్!
Janhvi Kapoor

జాన్వీ కపూర్ టైం చాలా బాగుంది. ఆమెకు క్రేజీ ఆఫర్స్ వస్తున్నాయి. దేవర మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. జాన్వీ కపూర్ కి దేవర ఫస్ట్ సౌత్ ఇండియన్ మూవీ. 

26
Janhvi Kapoor

దేవర మూవీ రెండు భాగాలుగా విడుదల కానుంది. దసరా కానుకగా అక్టోబర్ 10న దేవర విడుదల అవుతున్న విషయం తెలిసిందే. దేవర చిత్రంలో జాన్వీ కపూర్ పాత్ర కీలకంగా ఉంటుందని ఇప్పటికే దర్శకుడు కొరటాల శివ తెలిపారు. 

 

36
Janhvi Kapoor

దేవర విడుదల కాకుండానే జాన్వీ కపూర్ కి మరో క్రేజీ ఆఫర్ దక్కింది. ఆమె ఆర్సీ 16 మూవీలో హీరోయిన్ గా నటిస్తుంది. ఇటీవల ఆర్సీ 16 పూజా కార్యక్రమాలు జరుపుకుంది. రామ్ చరణ్ ఈ చిత్రంలో విలేజ్ కుర్రాడి పాత్ర చేస్తున్నట్లు సమాచారం. 

46
Janhvi Kapoor

ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సాన దర్శకత్వం వహిస్తున్నాడు. దేవర, ఆర్సీ 16 చిత్రాలతో సౌత్ లో జాన్వీ కపూర్ నిలదొక్కుకునే అవకాశం కలదు. బాలీవుడ్ లో ఆమెకు బ్రేక్ రాకున్నా సౌత్ లో ఎదిగే సూచనలు కనిపిస్తున్నాయి. 

56
Janhvi Kapoor

మరోవైపు మోడల్ గా సత్తా చాటుతుంది జాన్వీ కపూర్. ఇంస్టాగ్రామ్ లో ఆమె ఫోటో షూట్స్ కాకరేపుతుంటాయి. కుర్రాళ్లకు కునుకు దూరం చేస్తుంటాయి. జాన్వీ కపూర్ తాజాగా షార్ట్ ఫ్రాక్ లో టెంప్టింగ్ లుక్ లో రచ్చ చేసింది. 

 

66
Janhvi Kapoor

జాన్వీ కపూర్ గ్లామరస్ లుక్ వైరల్ అవుతుంది. కాగా బ్లాక్ కలర్ పై వైట్ చెక్స్ కలిగిన ఆ షార్ట్ ఫ్రాక్ ధర అక్షరాలా రూ. 1.7 లక్షలు అట. ఈ విషయం తెలిసిన జనాలు అవాక్కు అవుతున్నారు. కనీసం మూరెడు లేదు. ఆ ఫ్రాక్ ధర అన్ని లక్షలా అని వాపోతున్నారు. 

Read more Photos on
click me!

Recommended Stories