ఇటీవల సదా జయం, అపరిచితుడు చిత్రాల షూటింగ్ సమయంలో జరిగిన సంగతులని గుర్తు చేసుకుంటోంది. జయం చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన సదా ఫస్ట్ మూవీనే బ్లాక్ బస్టర్ కావడంతో క్రేజీ హీరోయిన్ గా మారింది. ఆ తర్వాత ఆమెకి శంకర్ దర్శకత్వంలో అపరిచితుడు చిత్రంలో నటించే గోల్డెన్ ఛాన్స్ దక్కించుకుంది.