స్లీవ్‌లెస్‌ బ్లాక్‌ ఔట్‌ఫిట్‌లో రష్మీ గౌతమ్‌ పరువాలు.. ఆ పోజిచ్చింది చూడూ.. పిచ్చెక్కిపోవాల్సిందే!

First Published Mar 10, 2021, 1:14 PM IST

`ఎక్స్ ట్రా జబర్దస్త్` యాంకర్‌ రష్మీ లేటెస్ట్ ఫోటోలతో పిచ్చెక్కిస్తుంది. స్లీవ్‌లెస్‌ బ్లాక్‌ ఔట్‌ఫిట్‌లో పరువాలు పోయింది. ఇనుప కడ్డీలపై కారు పెట్టి రష్మీ ఇచ్చిన పోజుకి ఎవ్వరికైనా మతిపోవాల్సిందే. తాజాగా పంచుకున్న రష్మీ హాట్‌ ఫోటోలు ఫ్యాన్స్ ని రెచ్చగొడుతున్నాయి. పిచ్చెక్కిస్తూ వైరల్‌ అవుతున్నాయి. 
 

ష్మీ గౌతమ్‌ తన హాట్‌ ఫోటోలను అభిమానులతో పంచుకుంది. మత్తెక్కించే చూపులతో ఆమె షేర్‌ చేసిన ఫోటోలు కిర్రాక్‌ పుట్టిస్తున్నాయి.
undefined
స్లీవ్‌లెస్‌ బ్లాక్‌ ఔట్‌ఫిట్‌లో మెరిసింది రష్మీ. ఇందులో ఆమె ఘాటెక్కించేలా ఉంది. రష్మీ సెక్సీ యాంగిల్స్ కి ఫిదా కాని ఫ్యాన్స్ ఉండరంటే అతిశయోక్తి కాదు.
undefined
ఇక రష్మీ చూపులు, ఆమె ఇచ్చిన సెక్సీ పోజులు చూస్తే మత్తెక్కి చిత్తవడం ఖాయం. పిచ్చెక్కిపోవడం ఖాయం.
undefined
రష్మీ `ఎక్స్ ట్రా జబర్దస్త్` కోసం ఇలా గ్లామరస్‌గా ముస్తాబైంది. ఇది శుక్రవారం ప్రసారం కానున్న విషయం తెలిసిందే.
undefined
ఇందులో కాసేపు కామెడీని పండించింది. అద్భుతంగా డాన్స్ చేసి ఫిదా చేసింది. తాను మల్టీటాలెంటెడ్‌ అని చెప్పింది.
undefined
ప్రస్తుతం రష్మీ పంచుకున్న ఈ ఫోటోలో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.
undefined
రష్మీ ఇటీవల మహిళా దినోత్సవం సందర్భంగా ఫైర్‌ అయిన విషయం తెలిసిందే. మహిళని కించపరిచేలా ఉన్న ఓ వీడియోని పంచుకుంది రష్మి.
undefined
ఇప్పటికీ మహిళలను పడుకునే దానిలా చూస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఇలాంటివి జరిగే ఈ సమాజంలో నేను మహిళా దినోత్సవాన్ని జరుపుకోనని, తనకెవరూ విషెస్‌ చెప్పొద్దని వెల్లడించింది.
undefined
click me!