బికినీలో బోట్ పై యాంకర్ రష్మీ విధ్వంసం.. ఘాటైన క్లీవేజ్ అందాలు చూపిస్తూ నడి సముద్రంలో రచ్చ

First Published Nov 27, 2022, 9:55 AM IST

తాజాగా రష్మీ తనలోని అసలు సిసలైన బ్యూటీ యాంగిల్ ని బయట పెట్టింది. ప్రస్తుతం రష్మీ గౌతమ్ మాల్దీవుల వెకేషన్ లో ఎంజాయ్ చేస్తోంది.

జబర్దస్త్ షో తో క్రేజీ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకుంది రష్మీ గౌతమ్. బుల్లితెరపై రష్మీ యాంకరింగ్.. సుధీర్ తో కలిసి పండించే కెమిస్ట్రీ ప్రేక్షకులని ఆకట్టుకుంటూ ఉంటుంది. 

రష్మీ, సుధీర్ లవ్ ఎఫైర్ గురించి ఏళ్ల తరబడి ప్రేక్షకుల్లో చర్చ జరుగుతూనే ఉంది. బుల్లితెరపై వీరిద్దరూ నిజమైన ప్రేమికుల్లాగే వ్యవహరిస్తూ వినోదం పంచుతున్నారు. 

బుల్లితెరపై ప్రోగ్రామ్స్ లో భాగంగా సుధీర్ , రష్మీ కి చాలా సార్లు పెళ్లి జరిగింది. అయితే అదంతా స్రిప్ట్ లో భాగమే. ఇద్దరూ రొమాంటిక్ డ్యూయెట్లు చేస్తూ అలరిస్తున్నారు. సుధీర్ పై రష్మీ వేసే కామెడీ పంచ్ లు కూడా బాగానే పేలుతుంటాయి. ఇదంతా రష్మీలో ఒక కోణం మాత్రమే. జబర్దస్త్ నుంచి సుధీర్ తప్పుకోవడంతో రష్మీ ఒంటరైపోయింది అంటూ ఫన్నీ కామెంట్స్ వినిపిస్తున్నాయి. 

ఇదంతా ఒకెత్తయితే.. ఆమెలో మరో కోణం కూడా దాగి ఉంది. రష్మీ జంతు ప్రేమికురాలు. చాలా సందర్భాల్లో రష్మీ జంతువులపై తన ప్రేమ చాటుకుంది. 

లాక్ డౌన్ టైంలో ఫుడ్ లేక అల్లాడుతున్న జంతువులకు రష్మీ స్వయంగా ఆహారం అందించింది. ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి కూడా. జంతువులపై హింసాయుత సంఘటనలు ఏమైనా జరిగితే రష్మీ వెంటనే సోషల్ మీడియా ద్వారా స్పందిస్తుంది. 

గ్లామర్ విషయంలో కూడా రష్మీ కేరింగ్ గా ఉంటుంది. తరచుగా గ్లామరస్ ఫోటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. అలాగని రష్మీ ఓవర్ డోస్ గా ఎప్పుడూ అందాలు ఆరబోయలేదు. 

తాజాగా రష్మీ తనలోని అసలు సిసలైన బ్యూటీ యాంగిల్ ని బయట పెట్టింది. ప్రస్తుతం రష్మీ గౌతమ్ మాల్దీవుల వెకేషన్ లో ఎంజాయ్ చేస్తోంది. ఇటీవల రష్మీ నటించిన బొమ్మ బ్లాక్ బస్టర్ విడుదలయింది. దీనితో రష్మీ ప్రస్తుతం వెకేషన్ లో ఎంజాయ్ చేస్తోంది. 

రష్మీ బోట్ పై నడి సముద్రంలో విహారం చేస్తూ బికినీలో కళ్ళు చెదిరే ట్రీట్ ఇస్తోంది. స్కై బ్లూ కలర్ బికినీలో అందాలు చూపిస్తూ ఎంజాయ్ చేస్తోంది. సముద్రం పై వెళుతున్న ఫ్లైట్ ని చూస్తూ మురిసిపోతోంది. 

రష్మీ జబర్దస్త్ షోలో అందాల ఆరబోతతో పాపులర్ అయింది. అలాగే సుడిగాలి సుధీర్ తో ఆమె కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. చాలా కాలంగా సుధీర్, రష్మిపై రూమర్స్ వస్తూనే ఉన్నాయి. కానీ సుధీర్ జబర్దస్త్ ని వీడడం హాట్ టాపిక్ గా మారింది. 

click me!