రష్మీకి ఇంత క్రేజ్‌ ఎందుకో తెలిసిపోయింది.. ఆ సీక్రెట్‌ బయటపెట్టిన నెటిజన్స్..తెలిస్తే మతిపోతుంది!

First Published Mar 12, 2021, 8:05 PM IST

సెక్సీ యాంకర్‌ రష్మీకి సోషల్‌ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్‌ ఉంటుంది. ఆమె కోసం సోషల్‌ మీడియాలో పెద్ద యుద్ధమే జరుగుతుంది. మరి రష్మీకి ఇంతటి క్రేజ్‌కి కారణమేంటి? అనేది చాలా మందికి డౌట్‌గా ఉండొచ్చు. అంతా ఆమె అందం అనుకుంటారు. కానీ అది కాదట. అసలు విషయం వేరే ఉందట. తాజాగా అది రివీల్‌ అయ్యింది. 
 

యాంకర్‌ రష్మీ `జబర్దస్త్` షోతో పాపులర్‌ అయిన విషయం తెలిసిందే. ఇందులో ఆమె అందాల షో హైలైట్‌గా నిలుస్తుంది.
undefined
గ్లామరస్‌ డ్రెస్సులో హాట్‌ షో చేస్తూ ఆడియెన్స్ ని ఎట్రాక్ట్ చేస్తుంది రష్మీ గౌతమ్‌. దీంతో భారీగా ఫాలోయింగ్‌ని పెంచుకుంటోంది.
undefined
రష్మీ హాట్‌ ఫోటో వచ్చిందంటే చాలు దాన్ని కళ్లకద్దుకుని ఎంజాయ్‌ చేస్తుంటారు నెటిజన్లు. వాటిని వైరల్‌ చేస్తుంటారు.
undefined
అందులో రష్మీ అందాలను చూసుకుని మురిసిపోతుంటారు. తమకిష్టమైన యాంకర్‌ కావడం, అందాలు ఆరబోయడంతో కాసేపు ఎంజాయ్‌ చేస్తుంటారు.
undefined
ఆయా ఫోటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ వైరల్‌ చేస్తుంటారు. అదే సమయంలో కామెంట్లతో రెచ్చిపోతుంటారు.
undefined
కొందరు తమలోని రొమాంటిక్‌ బాయ్‌కి పని చెబుతూ కవితలు రాస్తుంటారు. ఆమె అందాలను పొగుడుతూ ఎంజాయ్‌ చేస్తుంటారు.
undefined
అయితే రష్మీని ఇంతగా ఆరాధించడానికి అసలు కారణం ఆమె అందాలు కాదట. ఆమె పొట్టి డ్రెస్సులు తొడ అందాలను, ఎద అందాలను చూపించడం అస్సలు కానే కాదట. అంతకు మించి అంటున్నారు.
undefined
అందం, అభినయం, క్రేజీ, ఫన్నీగా ఉండటం, సుడిగాలి సుధీర్‌తో రొమాన్స్ ఇవన్నీ కాదని, ఆమెలో ఉన్న హ్యూమానిటీనే కారణమని చెప్పారు.
undefined
రష్మీ గొప్ప మనవతావాధి అని, జంతువులు, మనుషుల విషయంలో ఆమె చూపించే ప్రేమ, ఆమె చేసే సహాయమే కారణమని అంటున్నారు.
undefined
ఇలా రష్మీ క్రేజ్‌కున్న అసలు సీక్రెట్‌ని బయటపెట్టారు ఫ్యాన్స్. దీంతో ఇది రష్మీపై మరింత గౌరవం పెరిగిలే చేస్తుందని మరికొందరు అంటున్నారు.
undefined
ఏదేమైనా అందం, అభినయం రష్మీ సొంతం. చలాకీగా ఉంటూ, కవ్విస్తూ షోస్‌ని రక్తికట్టిస్తుంది. వినోదాన్ని పంచుకుంది. రెగ్యూలర్‌గా హాట్‌ ఫోటోలు పంచుకుంటూ వారిని ఖుషీ చేస్తుంది.
undefined
రష్మీ లేటెస్ట్ హాట్‌ ఫోటోస్‌.
undefined
రష్మీ లేటెస్ట్ హాట్‌ ఫోటోస్‌.
undefined
రష్మీ లేటెస్ట్ హాట్‌ ఫోటోస్‌.
undefined
click me!