పలుచని చున్నీ కప్పి అసలైన అందాలు చూపిస్తున్న యాంకర్‌ ప్రదీప్‌ హీరోయిన్‌ అమృతా అయ్యర్‌

First Published Jan 24, 2021, 2:14 PM IST

అమృతా అయ్యర్‌ ఇటీవల కుర్రకారుల కలల రాణిగా మారింది. `30 రోజుల్లో ప్రేమించడం ఎలా` చిత్రంలో యాంకర్‌ ప్రదీప్‌ సరసన హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. తాజాగా జరిగిన చిత్ర ప్రమోషనల్‌ ఫంక్షన్‌లో హాట్‌ అందాలతో కనువిందు చేసింది అమృత. తాజాగా ఆయా ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. 
 

అమృతా అయ్యర్‌ చాలా పద్ధతిగా గల డ్రెస్సులో, సెక్సీ శారీలో మంత్రముగ్గుల్ని చేస్తుంది. కానీ `30 రోజుల్లో ప్రేమించడం ఎలా` చిత్ర ప్రమోషనల్‌ ఈవెంట్‌లో మాత్రం తన అందాలను దాచినట్టే దాచి చూపించేసింది.
undefined
పలుచని చున్నీతో ఎద అందాలను కప్పేసిందీ సెక్సీ బ్యూటీ. కానీ తెర చాటు అందాలు దాస్తే దాగునా.. అన్నట్టు అభిమానులను కనువిందు చేస్తూనే ఉన్నాయి.
undefined
అమృతాలోని ఈ సెక్సీ యాంగిల్‌ని చూసి నెటిజన్లు, ఫాలోవర్స్ అవాక్కవుతున్నారు. బిగువైన ఎద చూపిస్తూ కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది.
undefined
బ్లూ కలర్‌ డ్రెస్‌, చున్నీలో తమ సినిమా ఈవెంట్‌కి హాజరై అలరించింది అమృతా. తాజాగా ఈ సందర్భంగా దిగిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.
undefined
`30 రోజుల్లో ప్రేమించడం ఎలా` చిత్రంతో పాపులర్‌ అయిన ఈ అందాల భామ అందరి చూపులను తనవైపు తిప్పుకుంది.
undefined
2012లో `పద్మవ్యూహం` చిత్రంతో హీరోయిన్‌గా పరిచయం అయ్యింది అమృతా అయ్యర్‌. మలయాళంలో విడుదలైన ఈ సినిమాలో అమృతకి గుర్తింపులేని పాత్ర దక్కింది.
undefined
ఆ తర్వాత తమిళంలో `తెనాలిరామన్‌`, `లింగా`, `పోక్కిరి రాజా`, `థెరి` చిత్రాల్లో క్రెడిట్‌ లేని పాత్రల్లో నటించింది. ఆ తర్వాత `పడైవీరన్‌` చిత్రంతో హీరోయిన్‌గా పరిచయం అయ్యింది.
undefined
`కాలి`, `బిగిల్‌` చిత్రాల్లో నటించి ఆకట్టుకుంది. ఇటీవల `రెడ్‌` చిత్రంలోనూ కీలక పాత్రలో మెప్పించింది.
undefined
ఇప్పుడు `30 రోజుల్లో ప్రేమించడం ఎలా` చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తుంది. ఇందులో `నీలి నీలి ఆకాశం.. ` అనే పాట ఎంతగా పాపులర్‌ అయ్యిందో తెలిసిందే.
undefined
మిలియన్స్ కిపైగా వ్యూస్‌తో రికార్డ్ క్రియేట్‌ చేసింది. సినిమాకి హైప్‌ తీసుకొచ్చింది. ఈ సినిమా ఈ నెల 29న విడుదల కానుంది.
undefined
ఇటీవల కాలంలో వైరల్‌ అయిన అమృతా అయ్యర్‌ గ్లామరస్‌ ఫోటోస్‌.
undefined
శారీలో పిచ్చెక్కించే అందం అమృతా సొంతం.
undefined
ఇటీవల కాలంలో వైరల్‌ అయిన అమృతా అయ్యర్‌ గ్లామరస్‌ ఫోటోస్‌.
undefined
ఇటీవల కాలంలో వైరల్‌ అయిన అమృతా అయ్యర్‌ గ్లామరస్‌ ఫోటోస్‌.
undefined
ఇటీవల కాలంలో వైరల్‌ అయిన అమృతా అయ్యర్‌ గ్లామరస్‌ ఫోటోస్‌.
undefined
ఇటీవల కాలంలో వైరల్‌ అయిన అమృతా అయ్యర్‌ గ్లామరస్‌ ఫోటోస్‌.
undefined
ఇటీవల కాలంలో వైరల్‌ అయిన అమృతా అయ్యర్‌ గ్లామరస్‌ ఫోటోస్‌.
undefined
click me!