ముద్దూ, ముచ్చట లేదని ఆవేదన చెందుతున్న అనసూయ.. హాఫ్‌ శారీలో బొడ్డు దాస్తూ.. ఇంతందం చూడతరమా!

First Published Feb 4, 2021, 2:26 PM IST

సెక్సీ అందాల భామ, యాంకర్‌ అనసూయకి చాలా రోజులుగా ముద్దూ ముచ్చట లేవట. రోజా, మనోల ముందే ఈ విషయం కక్కి తన ఆవేదన వ్యక్తం చేసింది. హైపర్‌ ఆదిపై ఫైర్‌ అయ్యింది. ఫ్రస్టేషన్‌ కక్కేసి సుర్రున వెళ్లిపోయింది. అంతేకాదు హాఫ్‌ శారీలో హాట్‌ హాట్‌ లుక్స్ తో పిచ్చెక్కిస్తుంది. 
 

యాంకర్‌ అనసూయ `జబర్దస్త్` కి యాంకర్‌గా పనిచేస్తున్న విషయం తెలిసిందే. ఈ గురువారం లేటెస్ట్ ఎపిసోడ్‌ ప్రసారం కానుంది. ఈసందర్భంగా ఈ ఎపిసోడ్‌ ప్రోమో విడుదలైంది.
undefined
ఇందులో హైపర్‌ ఆదిని పట్టుకుని `మీరు ల్యాబ్‌లోనే ఉంటారా? నేనొకదాన్ని ఉన్నాననే విషయం మర్చిపోయారా ` అంటూ ఫైర్‌ అయ్యింది. అంతటితో ఆగలేదు. `ఓ ముద్దు లేదు, ముచ్చట లేదు` అంటూ ఫ్రస్టేషన్‌ని వెల్లడించింది.
undefined
దీనికి హైపర్‌ ఆది స్పందిస్తూ `సరే రా మరి.. `అనడం, `ఈ వర్క్ పూర్తయ్యేంత వరకు మరే వర్క్ పెట్టుకోదలుచుకోలేదు` అని చెబుతాడు ఆది. దీనికి అనసూయ స్పందిస్తూ, `పట్టించుకోలేనప్పుడు ప్రేమించుకోవడం ఎందుకో ` అని మండి పడుతుంది. దీనికి `సరే రా మరి` అని మళ్లీ హైపర్‌ ఆది అనడం నవ్వులు పూయించింది.
undefined
ఇది నేడు(గురువారం) సాయంత్రం ఈటీవీలో ప్రసారమయ్యే `జబర్దస్త్` షో ఎపిసోడ్‌లోని హైపర్‌ ఆది స్కిట్‌లోని డైలాగులు. ఇవి విశేషంగా వైరల్‌ అవుతున్నాయి.
undefined
ఈ షో కోసం అనసూయ హాఫ్‌ శారీలో మెరిసింది. ఎల్లో కలర్‌ బ్లౌజ్‌, పింక్‌ కలర్‌ లెహంగా, బ్లూ కలర్‌ చున్నీ ధరించి మెస్మరైజ్‌ చేసింది. బొడ్డు అందాలను కంపేసి హోయలు పోయింది. హాట్‌ హాట్‌ పోజులతో కూడిన ఫోటోలను దిగి సోషల్‌ మీడియాలో పంచుకోగా అవి వైరల్‌ అవుతున్నాయి.
undefined
ఈ సందర్భంగా అనసూయ స్పందిస్తూ, `మీ అవగాహన నా వాస్తవికత కాకపోవచ్చు` అని రైటర్‌ అపోరా కాలా రాసిన వ్యాఖ్యాన్ని మెన్షన్‌ చేసింది.
undefined
అయితే `మాకు కావాల్సింది కనిపించడం లేదంటూ నెటిజన్లు వాపోతున్నారు. దేవతలా ఉన్నావంటూ, నీ అందం రోజు రోజు మరింత పెరుగుతుంది, సోబ్యూటీఫుల్‌ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.
undefined
కానీ ఈ సెక్సీ హాఫ్‌ శారీలో అనసూయ మాత్రం పిచ్చెక్కిస్తుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. టెంపరేచర్లు రైజ్‌ చేస్తున్నాయి.
undefined
ఇటీవల ఆకాశం వైపు చూస్తే, ఆకాశమే హద్దు అని చెప్పింది. `కానీ మనమంతా ఒకే ఆకాశం వైపు చూస్తూ ఉంటాం` అని పేర్కొంది. ఇందులోనే అనేక అర్థాలను చెప్పింది అనసూయ. మనం చూసేది ఆకాశమే అయినా ప్రతి ఒక్కరు ఒక్కో కోణంలో ఆకాశాన్ని చూస్తారని, ఆకాశాన్ని చూస్తే దృష్టిలో చాలా తేడాలుంటాయని చెప్పింది.
undefined
ప్రస్తుతం అనసూయ `జబర్దస్త్` షోతోపాటు ఇటీవల `ఖిలాడి` చిత్రంలో కీలక పాత్రలో నటించే ఛాన్స్ కొట్టేసింది. మెయిన్‌ లీడ్‌లో `థ్యాంక్యూ బ్రదర్‌` చిత్రంలో నటిస్తుంది. దీంతోపాటు తమిళంలో విజయ్‌ సేతుపతి చిత్రంలో కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే `ఆచార్య`, `పుష్ప`, `రంగమార్తాండ` వంటి చిత్రాల్లో నటిస్తున్నట్టు టాక్‌.
undefined
click me!